ఇటువంటి పరిస్ధితిలో మహిళ అండం, పురుషుడి వీర్యం రెండూ కూడా నిర్వీర్యం చెందకముందే ఫలదీకరణకు సిద్ధమవుతాయి. అండం రిలీజ్ అయినపుడు దానిని అండోత్సర్గం అంటారు. అది ఫేలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయానికి ప్రయాణం చేయటానికి మొదలవుతుంది.
అండం ఒకసారి రిలీజ్ అయితే, అది 24 గంటలపాటే జీవిస్తుంది. పురుషుడి వీర్య కణం 3 నుండి 5 రోజులపాటు మాత్రమే మహిళ శరీరంలో జీవిస్తుంది. కనుక అండం చనిపోకముందే....దానితో వీర్యకణాలు కలియాలి. రతి భంగిమలకు గర్భం ధరించటానికి సంబంధం లేదని చాలా మంది వాదన చేస్తున్నప్పటికి, వీర్యకణం అండంతో అది రిలీజ్ అయిన సమయం నుండి సాధ్యమైనంత తక్కువ సమయంలో కలవాలనేది ఖచ్చితం.
అందుకుగాను కొన్ని భంగిమలు సూచిస్తున్నాం పరిశీలించి ఆచరించండి.
1. మిషనరీ పొజిషన్ లేదా పురుషుడు పైన వుండి రతి చేసే భంగిమ గర్భధారణకు సరైనది. ఎందుకంటే ఈ భంగిమలో అంగం సాధ్యమైనంత దగ్గరగా గర్భాశయ ముఖద్వారం వద్దకు చేరుతుంది. రిలీజ్ అయ్యే వీర్యకణాలు గర్భాశయంలోకి తక్కువ సమయంలో చొచ్చుకుపోతాయి.
2. పిరుదులు పైకి లేపి - ఆమె పొట్ట దిగువ భాగంలో ఒక తలగడవుంచి పిరుదులు పైకి లేపి స్కలనం చేస్తే వీర్యం చాలా వరకు ఆమె గర్భంలో డిపాజిట్ అయిపోతుంది.
3. డాగీ స్టైల్ - పురుషుడు వెనుకనుండి రతిచేస్తే వీర్యం గర్భాశయానికి అతి దగ్గరగా రిలీజ్ అయ్యే అవకాశంతో సత్వర గర్భధారణ అవకాశం కూడా వుంది
4. పక్క పక్కన పడుకుని - ఈ భంగిమలో కూడా పురుష వీర్యం గర్భం ముఖద్వారానికి త్వరగా చేరే అవకాశం వుంది.
5. మహిళకు భావప్రాప్తి - దీనికి భంగిమలకు సంబంధం లేనప్పటికి రీసెర్చర్లు మహిళ గర్భం ధరించాలంటే ఆమెకు కూడా స్కలనం లేదా భావప్రాప్తి జరగాలని తెలుపుతున్నారు. స్టడీ మేరకు మహిళలో కలిగే భావప్రాప్తి సంకోచ వ్యాకోచాలు కలిగించి వీర్యాన్ని గర్భాశయంలోకి త్వరగా నెట్టుతుందని తేలింది. కనుక ఈ రకమైన భంగిమలను ఆచరించి మీ మహిళకు గర్భం ప్రసాదించండి.
సన్నగా, నాజూకుగా ఉండాలనుకునే మహిళలలో మూడోంతులమంది రతిక్రీడ అయినా సరే లేదా అలాంటి వ్యాయామాలు మరేవైనా సరే సంతోషంగా చేయటానికి అంగీకరిస్తారు. అరగంట పాటు కొనసాగించే రతి ఆహారం సుమారు 150 నుండి 250 కేలరీల శక్తి వ్యయం చేయగలదని మరింత చురుకుగా కొనసాగించే వారిలో 350 కేలరీలు కూడా ఖర్చు చేస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. నిజంగానే పూర్తి రతి చేయకుండా డమ్మీరతితో గాఢమైన ముద్దులు మురిపాలతో ఒక అరగంట గడిపితే చాలు కనీసం 200 కేలరీల వరకు శక్తి ఖర్చవుతుందట.
ఈ సర్వేని నిర్వహించిన ఆస్పైర్ డ్రింక్స్ కంపెనీ యజమాని డారెన్ లైనెల్ మేరకు మహిళలైనా, పురుషులైనా ప్రతిరోజూ దినచర్యలో భాగంగా రతి చేస్తూనే అధికబరువు తగ్గించేయవచ్చని తెలిపినట్లు ది డెయిలీ మెయిల్ పత్రిక ఒక పరిశోధనలో పేర్కొంది. మనకు తెలియని చిన్న చిన్న విషయాలు కూడా ఒక్కొక్కపుడు పెద్ద ఫలితాలనివ్వగలవని రీసెర్చర్లు తెలుపుతున్నారు.