•  

స్కలనం కాకుండా కోరిక రగిలించు?

10 Tricks to a Bigger Happiness!
 
చాలామందికి వాంఛ అధికంగా కొనసాగించాలని ఉంటుంది. ఒకసారి స్కలనం అయిందంటే, పురుషుడు ఫ్లాట్, స్త్రీకి అసంతృప్తి. ఒకే సిటింగ్ లో రెండు లేదా మూడు సార్లయినా సరే సంభోగం చేయాలని భావిస్తూ ఉంటారు. అసలు మొదటి సారి స్కలనమే బాగా లేటు చేస్తే? అది లేట్ చేయాలంటే ఏం చేయాలి?స్కలనం కాకుండా కామ వాంఛ ఎలా కొనసాగించాలి? అందుకుగాను కొన్ని చిట్కాలు చూడండి. స్కలనం అవకుండా ఒక నిమిషం లేదా గంటలు కూడా చేయవచ్చు. స్పర్శలలో అనుభూతులు పంచాలి. అందుకు కొన్ని ట్రిక్కులు ఎలా ?1. వాస్తవంలో మీ ఆనందం గుర్తించండి.
సెక్స్ ఎలా చేస్తామా అని ఆందోళన చెందకండి. కొన్ని పరిమితులు పెట్టుకోండి. ఎంతవరకు స్పందించాలి? ఏ ఏ పనులు చేయరాదనేది తెలుసుకోండి. మీకు వెంటనే స్కలనం కలిగించే కదలికలను నిలుపుచేయండి.2. రిలాక్స్ ...రిలాక్స్ - రిలాక్స్ అవటం అనేది ఒక ప్రధాన అంశం. ఏ మాత్రం తొందర పడ్డా మీకు త్వరిత స్కలనం అవుతుంది. మీ నరాలను పూర్తిగా అదుపులో పెట్టుకోండి. ఆనందాన్ని ఒకే సారి అనుభవించకండి.3. మన శరీరాలగురించి అధికంగా తెలిస్తే, సెక్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటే, మనకు స్పర్శ సుఖం ఎలా కలుగుతుందనేది అర్ధం అవుతుంది. అతిగా సుఖ స్ధానాలు స్పర్శించకండి. అంగం లేపే లేదా దించే టెక్నిక్ లు తెలుసుకోండి. రెండు వైపులకు మనసు మళ్ళించండి. నియంత్రణ సాధించండి.4. ఆనందానికి ఒక సమయం పెట్టుకోండి. సుఖ స్ధానాలు, జననాంగాలు వంటివి ముట్టుకోటానికి సమయం పొడిగించండి. వెయిటింగ్ లో పెడితే, కోరిక అధికంగా ఉంటుంది. ప్రియురాలితో అధిక సమయం కేటాయిస్తారు.5. మీరు మీ పార్టనర్ కు ఏ అంగం ఎపుడు ఇవ్వాలో వివరించండి. అపుడు పరిస్దితి మరింత తేలికవుతుంది. ఆమె స్పందనలు మీకు ఎప్పటికపుడు అవగతం కావాలి. ఆమెకు భావప్రాప్తి కలుగుతోందంటే చాలు మీరు అంగాన్ని ఉపసంహరించండి. మనసు మళ్ళించండి. మరలా ప్రయత్నించండి.6. మీ శక్తిని వినియోగించటం నేర్చుకోండి. ఏ భాగం మీద ఎంత ఎనర్జీ పెట్టి పని చేయాలో నేర్చుకోండి.
ఒకే సారి సడన్ గా రహస్య అంగాల జోలికి పోకండి.

7. ఆమెతో బాగా సంభాషించండి. ఏ భాగాలు స్పర్శిస్తే ఆనందం అధికమో తెలుసుకోండి. ఒక ఇచ్చే వారుగా పుచ్చుకునే వారుగా అర్ధం చేసుకోండి. ఇద్దరికి ఆనందం ఒకే స్దాయిలో ఉండేలా ప్రయత్నించండి.
8. నడుము కండరాలు బాగా బలంగా ఉండేలా చూసుకోండి. అవి మీ లైంగిక చర్యలకు సహకరించే కదలికలు మాత్రమే చేయాలి. అపుడే గాఢమైన రతి సాధించే అవకాశం ఉంటుంది.9. అంగం తేలికగా జారిపోవాలి అందుకుగాను లూబ్రికెంట్లు బాగా వాడండి. ఘర్షణ రలేకుండా నొప్పి లేకుండా అసౌకర్యం లేకుండా ఒకరి కొకరు సహకరించి లూబ్రికేషన్ చేసుకోండి.10. కామకేళి ఒక పెద్ద క్రీడ దీనికి ఇతర క్రీడలవలే ఎంతో శిక్షణ కావాలి. ఈ శిక్షణ మీలో ఒకరికొకరు మంచి అవగాహనతో ఇచ్చుకొని క్రీడను ఆనందించాలి.English summary
Do away with any drive-thru mentality. Having an EMO isn't like going for fast food. One can't go into it thinking instant gratification. Instead, approach it as though training for a sport. One needs training in this game also as is the case with other games. But you two partners are only the trainers and players in this ground.

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more