•  

ఎర్రకోకతో ఎన్ కౌంటర్....! పట్టు పడితే పారాహుషార్....!

Women in Red a Real Turn off for Men!
 
ప్రాచీన కాలంనుండి నేటివరకు మహిళలు, తమ అందచందాలే కాదు, ఆకర్షణీయ దుస్తులు ధరించి పురుషులను ఆకర్షిస్తున్నారు. మహిళ అందంగా కనపడాలంటే ఆమె దుస్తులు కూడా ఆకర్షించేవిగా వుండాలి. మగవారి కంటే కూడా మహిళలకే అధిక అలంకరణలు, గంటల తరబడి సమయాన్ని మహిళలు తమ అలంకరణలకు కేటాయిస్తారు. పురుషుడికి అంత అవసరం లేదు. పురుషుడు ఏ పరిస్ధితికైనా, ఏ సమయానికైనా సరే సిద్ధంగానే వుంటాడు. కాని మహిళలు తమ అందచందాలు, అలంకరణలు ఆరుగంటలపాటు అద్దంలో ముస్తాబు కానిదే బయటకు తొంగి చూడరు. అందులోనూ పురుషుడితో పెళ్ళి చూపులవంటి మొదటి ఎన్ కౌంటర్ అంటే మరింత ప్రాధాన్యమిస్తారు. నేటి మహిళకు అవసరాన్ని బట్టి అలంకరణలు బ్యూటీ పార్లర్ లలో నిమిషాలలో చేసి పంపిస్తున్నారు.

మరి అలంకరణకు ఇంత ప్రాధాన్యమిచ్చే మహిళ ఎరుపు రంగులో కనపడితే.....? పురుషుడు మెచ్చుకుంటాడా ముఖం తిప్పుకుంటాడా? మహిళల ఎరుపు అలంకరణలపై కెంట్ యూనివర్శిటీ ఎవల్యూషనరీ ఆంత్రపాలజిస్టు సారా ఇ జాన్స్ చేసిన స్టడీలు ఏం చెపుతున్నాయి? పరిశీలించండి. సాధారణంగా మహిళలు ఎరుపు దుస్తులలో కనపడితే, చాలా సెక్సీ అని సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. మరి ఆమె బుగ్గలు సైతం పురుషుడ్ని చూసినా,.... ఆ పని తలచినా ఎక్కే రంగు ఎరుపే.

అయితే, ఆమెచేసిన పరిశోధనలో పురనుషుడు మహిళకుగల ఎర్రటి జననాంగాలు చూస్తే చాలు, ముఖం తిప్పేసుకుంటాడట. కనుక మహిళ జననాంగాలకు ఎరుపు ప్రతినిధి అనే అపోహ పోగొట్టుకోవాలంటున్నారని వెల్లడించినట్లు పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ జర్నల్ ‘ఒన్’ ప్రచురించింది. మరి అసలు ఎరుపు రంగు అంటే ఖచ్చితంగా ఎలా వుంటుంది అనేది జాగ్రత్తగా పరిశీలించాలని, అది దుస్తులలోనా, మేకప్ లోనా లేక ఇతరంగానా దేని ఏరుపురంగు పురుషుడికి మహిళలో ఆకర్షణ కలిగిస్తోంది. అతనిలో సెక్స్ కోర్కెను ఏ అంశం చంపేస్తోంది అనేది పరిశోధిస్తున్నారు.

ఈ పరిశోధనలో పరిశోధకులు షుమారు 16 చిత్రాల మహిళా జననాంగాలను పురుషులకు చూపారట. వాటిలో నాలుగు చిత్రాలు ఆమె యోనికి సంబంధించినవి కాగా అవి పాలిపోయిన పింక్ రంగునుండి ఎర్రటి ఎరుపుదాకా వున్నాయట. అయితే ఇవి చూసిన షుమారు 40మంది సెక్స్ చర్యలలో తీవ్ర అనుభవం వున్న పురుషులు ముఖాలు తిప్పేసుకున్నారట. బహుశ ఎర్రటి ఆ అంగం చూసి కాబోలు. చూపిన చిత్రాలకు లైంగిక ఆకర్షణ పరంగా రేటింగ్ ఇవ్వమని కోరారట.

అపుడు ఆ పురుషులు అన్నిటికంటే ఎర్రగా వున్న మహిళ జననాంగానికి అధిక రేటింగ్ ఇచ్చి దానిని చూసి ముఖాలు తిప్పుకున్నట్లు, ఆ ఎరుపుకంటే తక్కువ ఎరుపులో వున్న మూడు పింక్ రంగుల జననాంగాలు ఆకర్షణీయంగా వున్నట్లు వెల్లడించారట.

English summary
A team from Kent's School of Anthropology and Conservation including Lucy A. Hargrave and Nicholas E. Newton-Fisher, generated 16 images of female genitalia by manipulating four photographs of the human vulva to produce four subtle, yet different, colour conditions ranging from pale pink to red.
Story first published: Friday, June 1, 2012, 15:07 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more