•  

పురుషులు జుట్టు పొడవున్న మహిళలను ప్రేమిస్తారా?

Why Men Love Women With Long Hair?
 
పురుషులు జుట్టు పొడవుండే మహిళలను ప్రేమిస్తారు? మరి సెక్స్ కు జుట్టుకు అసలు సంబంధం ఏమిటి? ఆశ్చర్యం ఏమంటే, పురుషులు తలవెంట్రుకలు పొడవుగా వున్న మహిళ ఆకర్షణగా వుంటుందంటారు. ఆమెకు వుండే పొడవైన కేశాలు ఆమెను ఆకర్షణీయంగా వుంచి పురుషుడి కళ్ళకు అందంగా కనపడేలా చేస్తాయి. అందుకనే పురుషులు పొడవైన వెంట్రుకలుండే మహిళలను ఇష్టపడతారు. అయితే, ఈ ఇష్టం అనేది వ్యక్తి అభిరుచి బట్టి కూడా వుంటుంది. కొంతమంది పురుషులు కురుచ జుట్టు వున్న టామ్ బాయ్ లా వుండే మహిళంటే ఇష్టపడతారు. అయితే, ఎక్కువమంది భావించే పొడవాటి జుట్టు స్త్రీలు ఆకర్షణీయం అనేదానిని మనం పరిశీలిద్దాం.పురుషులు పొడవైన జుట్టు మహిళలను ఎందుకు ఇష్టపడతారనేదానికి కారణాలు -
కోరిక రగిలిస్తుంది - దట్టమైన, పొడవైన ఉంగరాల జుట్టు లేదా పొడవైన వెంట్రుకలు పురుషులకు కోర్కె కలిగిస్తాయి. అందునా వారు స్టైల్ గా వుంటే, ఆ మహిళలో వారు మరింత సెక్సీ లుక్ చూస్తారు. పిచ్చెక్కిపోతారు. ఆ పొడవైన వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతూంటే, సెకండ్లలో వేడెక్కి వాయింపుకు సిద్ధం అవుతారు. మరి మీ జుట్టు మంచి వాసన కూడా ఇస్తే...అది మీకు బోనస్...పురుషుడికి ఫ్లాట్.

జుట్టు పొడవుగా, దట్టంగా వుంటే, మహిళలో ఫలదీకరణ అధికంగా వుంటుందని చాలా స్టడీలు తెలుపుతున్నాయి. జుట్టు ఎంత ఆరోగ్యంగా వుంటే, ఆ మహిళ అంత, సామర్ధ్యం, చురుకుదనం, మానసికంగాను మరియు శారీరకంగాను కలిగి వుంటుందట. అయితే, ఆ జుట్టు తలపై వుంటేనే సుమా? జననాంగ వెంట్రుకలు లెక్కించకండి.పురుషుడి భ్రాంతి - మరి ప్రతి పురుషుడికి కూడా ఒక భ్రాంతి వుంటుంది. అది వీడియోలు లేదా స్వంతంగా ఊహించుకోవటం కూడా కావచ్చు. పురుషులు చాలామంది తడి వెంట్రుకలకు ఇష్టపడతారు. స్నానం తర్వాత ఆమె భుజాలపైన, మెడపైన వుండే నీటి చుక్కలు అతనికి సెకండ్లలో మత్తెక్కిస్తాయి. ఇక రగిలిపోయే అంశానికి వస్తే, వారు ఆమె కురులను పట్టి రతిక్రీడలో మీద ఎక్కి స్వారీ చేస్తున్నట్లు భావిస్తారు. ఇది చెప్పేందుకు క్రూరంగా వున్నా....పురుషుల భ్రాంతి.ఎంతో వేడి ...ముద్దిచ్చేటపుడు పురుషులు ఆమె తల వెంట్రుకలను పట్టుకుంటారు. మహిళలు సైతం ఈ చర్యలు ఆనందిస్తారు. పురుషులు తమ వెంట్రుకల మధ్యలో కనపడతారని కవ్వింపుగా చూస్తారు. ఆ చర్యలు అతనినే కాదు, ఆమెను కూడా ఉద్రేకం కలిగించేవిగా వుంటాయి.మీ పురుషుడు పొడవాటి కురులకు ఎందుకు ఇష్టపడతాడనేదానికి ఇవి కారణాలుగా చెప్పాలి. మీ పార్టనర్ కనుక మీ తల వెంట్రుకలు కట్టకుండా వదిలేయ్ డార్లింగ్ అంటే....అతను ఎందుకు అడుగుతున్నాడని సందేహించకండి. అంతే, వాటిని అతనిముందు ఆరబోయండి. మరింత సెక్సీగా తయారవండి. అయితే...మీ తలవెంట్రుకలను కండిషన్ చేయటం మరువకండి. జుట్టునుండి వచ్చే మంచి వాసన అతడికి మంచి కోర్కె కలిగిస్తుంది.English summary
Fantasy: Well, every man has a fantasy. It can be through watching videos or through self imagination. There are many men who love to see wet hair. The water droplets on the neck or bosom after shower can excite them in seconds. If talking in terms of eroticism, men fantasize holding the hair of a women like reins of a horse during intercourse. It is wild and weird but, a fantasy of men!!
Story first published: Friday, June 22, 2012, 14:48 [IST]

Get Notifications from Telugu Indiansutras