యవ్వన వయసు వచ్చిందంటే పురుషుడైనా, స్త్రీ అయినా...ఎప్పటికపుడు... ఈ రోజు ఏమైనా సరే రతిచేసి ఆనందించేయాలని కలలుకంటారు. ఎంత కన్నె అయినప్పటికి లేదా డేటింగ్ జంటలు అయినప్పటికి వారి శోభనం రాత్రి గురించిన కలలు కంటూనే వుంటారు. ఈ మొదటి సెక్స్ గురించి ఎంతో చిన్నవయసులోనే కోరిక మొదలవుతుంది. మరి మీ మొదటి రతిక్రీడ విజయవంతం అవ్వాలంటే, ముందుగా కొంత సిద్ధం చేసుకోవాలి. అంటే, భంగిమల కొరకు పుస్తకాలు లేదా బ్లూ ఫిలింలు చూడమని కాదు. వాటికి మించిన అంశాలు కొన్ని వుంటాయి.
మొదటిసారి రతి విజయవంతం కావాలంటే....?
ఒక్క గులాబి - రతిక్రీడ టాప్ గా చేయాలంటే, మీ పార్టనర్ కి ఒక్క గులాబి పూవుతో స్వాగతం చెప్పి కోర్కె కలిగించండి. వాస్తవంగా, మహిళలు అటువంటి ప్రేమ పూర్వక బహుమానాలు ఇష్టపడతారు. మీ పార్టనర్ లో కోర్కె కలిగించాలంటే, ఇది ఒక మంచి కానుక. ఆమె శరీరానికి సువాసనల సెంట్ చిన్న గులాబి పూవుతో కొట్టండి.
మీ పార్టనర్ తో ఆటలాడండి - మీ పార్టనర్ మీతో శారీరకంగా సౌకర్యవంతంగా వుండాలంటే, ఆమెతో కొన్ని ఆటలు ఆడండి. సన్నిహితం చేసుకోండి. ఒకరంటే ఒకరు పరిచయం కలిగి వుండండి. అపుడే మీ మొదటి రతి ఎంతో ఆనందంగా వుంటుంది.
మీకు విశ్వాసం ఉండాలి? మొట్టమొదటి రతి సుఖంగా ఆనందించాలంటే, ముందుగా మకు విశ్వాసం ఉండాలి. మీ పార్టనర్ ముందు మీరు నగ్నంగా వుండటం కష్టం. కనుక మీ దుస్తులు పార్టనర్ కు కోరిక కలిగించేవిగా వుండాలి. మహిళలైతే, తేలికగా తీసివేసే, లో నెక్ గౌన్ వంటివి వేయాలి. పురుషులు, మత్తెక్కించే రంగులు కలిగిన లో దుస్తులతో వుండాలి. తేలికగా పార్టనర్ ని ఆనందింపజేయాలంటే, మొదటి రతి విజయం కావాలంటే, ఇది ఒక మంచి చిట్కా
అతిగా ఆశించకండి - మొదటి రాత్రి అంటూ ఏవేవో సినిమాలోవలే లేదా మీ కలలలో వలే కలకనకండి. మీ మొదటి సమాగం పూర్తి సెక్స్ తోనే వుండాల్సిన పనిలేదు. మీరు మీ పార్టనర్ ఇద్దరూ ఈ పనికి కొత్తవారే. కొంత ప్రాక్టీస్ మీద కాని ఆనందం అధికం కాదు. కనుక సినిమాలోని ఫస్ట్ నైట్ వలే వుంటుందని భావించకండి.
మెల్లగా వ్యవహరించండి - మీ అనుభవం గుర్తుండిపోవాలంటే, ఆనందం అనుభవించాలంటే, ఆమె లేదా అతనితో మెల్లగా వ్యవహరించండి. హడావుడి పడాల్సినపనిలేదు. మహిళను ఆనందింపజేయటంలో సహనం అవసరం. మెల్లగా వ్యవహరిస్తే, ముందుగానే స్కలనం కాకుండా ఉంటుంది. ఫోర్ ప్లే తప్పక చేయండి. అది లేకుండా రతి ఆనందం ఉండదు.
ముందు జాగ్రత్తలు - మీరు రతి ఎపుడు చేయటానికి సిద్ధం అయినా, ముందు జాగ్రత్తలు పాటించండి. ఆవేశాలు, ఆనందాలలో ఎలా పడితే అలా చేసేయకండి. మీ పాకెట్ లో ఒక కండోమ్ తప్పక ఉంచండి. ఒక పెద్ద కార్యం చేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.
ఈ కొద్ది పాటి చిట్కాలు, మీ మొదటి రతిక్రీడ విజయవంతం అయ్యేందుకు తోడ్పడతాయి. ఆనందించే సమయంలో కూడా జాగ్రత్త, ఆత్మవిశ్వాసం కావాలి.