•  

అధిక సెక్స్ తో ఆనందమయం.....?

Spice Up Love With More Romance!
 

వివాహ జీవితం కొంతకాలం సాగిందంటే, జంటలు రక రకాలుగా రతి చేసుకొని ఆనందించేస్తారు. ఇక వారికి రతి అంటే పరమ బోర్ గా వుంటుంది. ఒకరి శరీరంలో మరొకరు అన్వేషించేది ఏదీ వుండదు. ఎప్పుడూ అదేనా, ఇక చాల్లే....అనే భావనకు వచ్చేస్తారు. అందులో వున్న కొత్తదనం, మజా అన్ని మాయమవుతాయి. మరి అటువంటపుడు మరో మారు వారికి ఆసక్తి కలగాలంటే ఏం చేయాలి? ఆసక్తి వారిలో వారు ఎలా పుట్టించుకోవాలి? అందుకుగాను కొన్ని చిట్కాలు చూడండి.

అధిక సెక్స్ చేసుకునేటందుకు చిట్కాలు

ఒక పరికరం పెట్టుకోండి - రతి బాగా సాగించాలంటే, మీ మధ్య ఏదో ఒక వస్తువు వుండాలి అది ఒక కర్ఛీఫ్, లేదా స్కార్ఫ్ లేదా హేండ్ కఫ్ ఏదైనా కావచ్చు. మీరు ఇష్టమైన స్ట్రాబెర్రీలు, అరటిపండు, చాక్లెట్ వంటి ఆహారాలు కూడా మీ మధ్య వుంచుకోవచ్చు. మీ ఆకర్షణ అంతా ఉపయోగించి మీ పార్టనర్ ని ఆనందింపజేయండి. ఈ రకమైన వస్తువులు మీ మధ్య వుంచి మీ పార్టనర్ ని మీ వైపు ఆకర్షించుకోండి.

కొత్త ప్రదేశం - ఎపుడూ బెడ్ లో దడ, దడేనా? కొత్త ప్రదేశం కొరకు ప్రయత్నించండి. డైలీ బోర్ కొట్టే రతి కొత్త ప్రదేశంలో ఆనందం ఇస్తుంది. లివింగ్ రూమ్ లో దివాన్, డైనింగ్ టేబుల్, మెట్లపైన, బాత్ రూమ్ లోపల, బాల్కనీలో ...ఒకటేమిటి ఎక్కడ అనుకూలం అనిపిస్తే అక్కడ రతి కానిచ్చేయండి. కాని పక్కింటివారు మిమ్మల్ని ఆ సమయంలో చూడకుండా చూసుకోండి.

నీటి ఆట - కొత్త తరహా రతి చేయండి? మహిళ భావప్రాప్తి పొందాలంటే హేండ్ షవర్ వంటివి వాడండి. బోర్ కొట్టే మీ రొమానన్స్లో మీ పార్టనర్ ని దగ్గరగా తీసుకొని బాత్ రూమ్ హేండ్ షవర్ తో ఇద్దరూ ఆనందించేయండి. ఇటువంటివి ఇద్దరికి కొత్తదనం పుట్టిస్తాయి. బాత్ టబ్ మరింత సౌకర్యం అందులో ఇద్దరూ కలసి దిగితే, ఆనందం అద్బుతంగా వుంటుంది. కలసి స్నానాలు చేయండి. పార్టనర్ వద్దు అంటే నచ్చజెప్పండి. ఒక సారి దిగితే ఇక అందులో ఆనందం ఆమెను అబ్బుర పరుస్తుంది.

చక్కలిగింతలు పెట్టేయండి - మీ పార్టనర్ శరీరంలో నవ్వు పుట్టించే ప్రదేశాలు కనుగొనండి. అంతే...అమెకు చక్కలిగింతలు పెట్టేయండి. ఆనందించండి. పొట్ట, వీపు, మెడ, తొడ పైభాగం, చంకల క్రింద వంటి భాగాలు ఆమెను ఉత్తేజపరుస్తాయి. ప్రయత్నించి ఆ స్ధానాలు గుర్తించండి. అధిక సెక్స్ కొరకు మీ వేళ్ళు కూడా ఉపయోగించండి.

మీకు ఆనందం మరింత కావాలంటే...మీ పార్టనర్ ను మరో రతి సెషన్ కు ప్రోత్సహించండి. ఒక సారి రతిచేస్తే పురుషుడు త్వరగా అలసిపోతాడు. మరో రౌండ్ వేయాలంటే ఇష్టపడడు. కాని మహిళ మరో రౌండ్ కైనా సరే సిద్ధంగా వుంటుందనేది గ్రహించండి. ఆమెలో గల వాంఛలను చల్లార్చాలంటే సెకండ్ రౌండ్ తప్పని సరి. కాని అందుకొరకు ఆమెను ఒప్పించే ప్రయత్నం అధికంగా చేయాల్సి వుంటుంది.English summary
After a period of time, you do not feel like having sex. Even if you have, you only have one session. Making love becomes boring when there is no spice in the love life. Instead of taking it as a duty or as a monotonous task, you can try to make this physical activity of sensual desire once again. Wondering how? Well, you can try various sensual tricks to bring back the lost love in bed.
Story first published: Tuesday, June 5, 2012, 14:11 [IST]

Get Notifications from Telugu Indiansutras