•  

చీకట్లో చిందులు - పడకల్లో పాట్లు!

Outdoor Romance Is Fun! Find Out How...
 
రతి చర్యలు ఎల్లపుడూ చేస్తే బెడ్ రూమ్ లేదా మంచంపై....చేసి చేసి చాలామందికి బోర్ కొట్టేస్తూ వుంటుంది. మీరు మీ రతి జీవితంలో మార్పు చేసుకోవాలంటే, కొన్ని కొత్త ప్రయోగాలు చేయండి. ఆ ప్రయోగాలు రతి భంగిమలే కాదు, రతి చేసే ప్రదేశంలో కూడా మార్పుగా వుండాలి. బెడ్ రూమ్ బయటకు రండి, బయటి ప్రపంచం కాస్త చూడండి.

మీ రతిక్రీడకు తగిన బయటి ప్రదేశాలు ఎలా వుంటాయనేది పరిశీలించండి.
బాల్కనీ - సాధారణంగా ప్రతి ఇంటికి ఒక బాల్కనీ వుంటుంది. దానిని కూర్చునే ప్రదేశంగానే కాక, మీ సెక్స్ కు కూడా ఉపయోగించండి. తాజాగాలి, ఎంతో సౌకర్యం అన్నీ దీనిలో వుంటాయి. బాల్కనీలో సెక్స్ చేయటానికి మీరు సిగ్గు పడితే, కొంతమేరకు అక్కడ చేసి బెడ్ రూమ్ లో పూర్తి స్ధాయి లైంగికతలు ఆచరించండి. ఈ రకంగా ప్రదేశాలు మారిస్తే, సెక్స్ మీకు ఎంతో ఆనందంగా వుంటుంది.

గార్డెన్ - పచ్చగడ్డిపై పడుకొని ఇద్దరూ ఆనందించేయండి. పార్టనర్ కు పచ్చిక ఎంతో మెత్తగా వుంటుందనండి. చుట్టూ పచ్చటి చెట్లు, రంగు పూలు ఎంతో బాగుంటుంది. మహిళలు ఎంతో ముచ్చట పడతారు. సినిమాలో వలే వుంటుంది. సినిమా స్టైల్ రొమాన్స్ మహిళ బాగా ఇష్టపడుతుంది. బయట రతి చేసే ముందు, అక్కడే ఒక డైనింగ్ టేబుల్ వేసి కేండిల్ లైట్ డిన్నర్ చేయండి.

బీచ్ సెక్స్ - బీచ్ వంటి ఇసుక వున్న ప్రదేశాలలో రతి మహా అద్భుతంగా వుంటుంది. మీ మహిళ సెక్సీగా బికిని లో కనపడుతూంటే, ఇక అప్పటికపుడే మీరు ఆమెకు చేరువవుతారు. బీచ్ లోనే కొన్ని కాటేజీలు కూడా వుండవచ్చు. అవి మీ ప్రయివేట్ వ్యవహారానికి బాగా పనికి వస్తాయి. కనుక మెత్తటి ఇసుకలో చల్లని నీటిలో రతి ఆనందాలు అద్భుతం.

కారులో చేసేయండి - కారు కూడా సాధారణంగా రతిక్రీడకు ఉపయోగిస్తారు. వెనుక సీటులో కూర్చొని అమ్మడికి ఆడించేయటం అసాధారణమేమీకాదు. కొత్త పిట్టయినా, లేక పార్టనర్ అయినా, డిన్నర్ తర్వాత బ్యాక్ సీట్ కు చేర్చి ఆడించేయటం అందరికి సాధారణ బహిరంగ స్ధలంగానే వుంటుంది. చాలామంది జంటలు ఈ విధంగా చేస్తారు. చిన్నదిగా, ఇరుకుగా వుండే ఈ కారు వెనుక సీటు, ఒకసారి అలవాటు పడితే, మరల, మరల కావాలనిపించేస్తుంది. అయితే, ఆ సమయంలో విండో గ్లాసులు దింపటం మరచిపోకండి.

మరి బయట రతి చేసేటపుడు కొన్ని చిట్కాలు చూడండి.
మీరు రతి ఆచరించే ప్రదేశం ఖాళీగా వుందో లేదో చూడండి. ఇద్దరూ పట్టు బడని ప్రదేశంగా జనాలు లేకుండా చూడండి. ఎవరైనా వచ్చి చూస్తూ వుంటే మీకు మూడ్ పోతుంది. కనుక అది ఒంటరి ప్రదేశంగానే వుండాలి.బయటిరతికి ఎపుడూ ఒక దుప్పటి అందుబాటులో వుంచుకోండి. నగ్నంగా బయట కింద పడుకోవటం కష్టమవుతుంది. మహిళలు తమ ప్రయివేటు భాగాలను సిగ్గుతో పూర్తిగా ప్రదర్శించలేరు. కనుక దుప్పటి కప్పుకొని కూడా ఆచరించవచ్చు.మీరు బయటి రతి చేసే సమయాలు కూడా సరైనవిగా జన సంచారం లేని సమయాలుగా వుండాలి. అర్ధరాత్రి వంటివి బాగా సరిపోతాయి.

కనుక బయటి రతి ఆచరించాలనుకుంటే , ఈ చిట్కాలు ఆచరించి మీరు మీ పార్టనర్ ఆనందించండి.English summary
Make sure the location is empty. Pick up a spot where you two will not be interrupted by the crowd. Interruption can be a major turn off for any couple. So, always choose a lonely spot. Carry a blanket. Women are not comfortable to lie naked outdoors. They are shy to reveal their assets so openly.
Story first published: Thursday, June 14, 2012, 16:34 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more