•  

రెచ్చిపోయిన ఆడది....పడి చచ్చే పురుషుడు!

Intimacy Tips For Women To Enjoy Romance!
 

రతిక్రీడ ఆచరించేటపుడు, అసలు ఏ విషయం పట్టదు....ఎలా బాగుంటుందనుకుంటే అదే రకంగా అందులో సాగిపోతూంటారు. ఏది ముందు, ఏది తర్వాత, మధ్యలో ఏం చేస్తే అతని మనసు ఆనందపడుతుంది. ఆనందానికి అడ్డుకట్ట వేసి మరల దానిని ఎలా తెరవాలి? లాంటి అంశాలను ఆలోచించే అవకాశం ఎవరికి వుండదు. కాని మీ పురుషుడు మీరు చేసే రతిలో మరింతగా ఆనందించాలంటే...లేదా మీరు అతనితో మరింత దగ్గరై మీ ఆనందం అధికం చేసుకోవాలంటే, ఏం చేయాలి అనే దానికి మహిళలకు కొన్ని చిట్కాలు చూడండి.

మీ రతి క్రీడ మరింత బిగువుగా, ఆవేశంగా సాగాలంటే,మీ పార్టనర్ లో ఉద్రేకాన్ని పెంచాలి. అందుకుగాను కొన్ని ట్రిక్కులు మీరు చేయాలి. భీభత్స రతి సాగిపోతున్నప్పటికి, మీరు సెక్స్ గురించి పట్టించుకోకండి. పూర్తిగా ఆ ఆనందాలలో కొట్టుకెళ్ళకండి. పురుషుడితో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నాలు చేస్తే, ఆ ఆనందం మరింత అధికమవుతుందని గుర్తించండి.

పురుషుడికి దగ్గరయ్యేటందుకు చిట్కాలు
మీతో మీరు ఆడుకోండి - పురుషులు తమ స్త్రీలు వారి శరీరాలతో ఆడుకోవటం ఆనందిస్తారు. కనుక అతనిముందు మీరు మీ శరీరంతో ఆడుకోండి. అతను ముట్టుకోకుండా చూడండి. అవసరమనుకుంటే స్కార్ఫ్, బెల్ట్, చాక్లెట్ వంటివాటితో అతనిముందు మీ శరీరంపై ఉపయోగించండి. స్కార్ఫ్ మెడకు చుట్టుకోవడం, బెల్ట్ నడుంకి కట్టుకోవడం లేదా అతనికి కన్నుకొట్టి చాక్లెట్ మీ నోట్లో వేసుకోవడం వంటివి చేయాలి. మీరు చేసే ఈ సాహస పనులకు అతను తప్పక మూడ్ పెంచేస్తాడు.

మీ వద్ద సెక్స్ టాయ్స్ వుంటే....వాటితో మీకై మీరే అతని సమక్షంలో స్వయం రతి చేసుకోండి. అతను ఇక ఆగలేడు. కాని అతనిని ముట్టనివ్వకండి. చివరకు అతను రెచ్చిపోయి, మీ కోరిక తీర్చేస్తాడు. అపుడు మీరు పొందే ఆనందం, రెట్టింపవుతుంది. పురుషుడిని రెచ్చగొడితే గాని అతని ఆనందం, మీ ఆనందం అధికమవ్వవు. ఏ దోసాధారణ రతి చేసుకుంటూ పోతే ఇద్దరకూ బోర్ గా వుండి విసుగనిపిస్తుంది. కనుక మహిళ ముందుకు వచ్చి వెరైటీగా కొన్ని పనులు చేయాలి. అయితే, ఆమె చేసే పనులు తనశరీరానికి ప్రత్యేకించినవై వుండాలి. సందర్భానుసారంగా వాటిని ఆమె చేసుకుంటూ పోతే, అతను గమనిస్తేచాలు మీదకు ఉరికి పడతాడనటంలోసందేహం లేదు.

నోటితో రతి - పురుషులకు ఇదంటే ఎంతో ఇష్టం. పడి చస్తారు. మీతో కలసి ఈ పని చేయటానికి వారు ఎంతో ఆనందిస్తారు. కాని ఈ చర్య మాత్రం మీరు అతనితో రతి చేసే సమయంలోనే చేయండి. మీ నాలుకకు, నోటికి పని చెప్పండి. ఆశించని ఈ చర్యలకు అతను పూర్తి ఆనందం పొందుతాడు. అతడిని మించిన ఆనందం మీకు లభిస్తుంది.

ఆధిపత్యం తీసుకోండి - చప్ప చప్పగా రతిలో వ్యవహరించకండి. రతిలో మీకు ఎలా కావాలనేది అతనికి చెపుతూండండి. సిగ్గుపడకండి. బెడ్ లోసిగ్గు పడితే, ఆనందాలు కోల్పోతారు. పురుషుడుఏమైనా అనుకుంటాడేమో ననే భావనతో కూడా మహిళలు ముందుకు వచ్చి పట్టుతీసుకోరు. కాని పురుషులు తమ మహిళ తమపై లైంగిక చర్యలలో ఆధిపత్యం వహించి ఆనందింపచేయాలని చూస్తారు. మీరు ఏం చేయబోతున్నారనేది ముందుగా మీ పార్టనర్ కు చెప్పండి అంతే అతను ఒక్క పెట్టున ఆనందించేస్తాడు. తర్వాత మెల్లగా పనిలోకి దిగండి. మీ ఆడతనంలోని పురుషుడిని అతనికి చూపండి.

భంగిమలు - కొత్త భంగిమలు ఆచరించటం ప్రయోగాత్మకమే కాదు, ఇష్టంగాను వుంటుంది. మీ రతి జీవితంలో మార్పు కొరకు బెడ్ బయటకు రండి. కొత్త భంగిమలు ఆచరించి ఆనందాలుపంచండి. వేడి వేడి మీ ర్యలు మీ లైంగిక జీవితాలను ఆరోగ్యంగా వుంచుతాయి. కొన్ని రోజులు గడిస్తే రతి బోర్ కొడుతుంది. కనుక ఇటువంటి బెడ్ బయటి చర్యలు కూడా కావాలి. కొత్త అనుభూతులు ఇద్దరూ పొందాలి.

పురుషుడికి మరింత సన్నిహితమయ్యేందుకు అతని ఆనందాలను రెట్టింపు చేసేందుకు ఈ చిట్కాలుపాటించండి. అయితేపాటించేముందు మీరు చాలా ధైర్యం కలిగి వుండాలి. ఎందుకంటే మీరు ఏ మాత్రం తక్కువ రీతిలో ప్రవర్తించినా అది అతని మూడ్ పాడు చేసి మీ పూర్తి సెషన్ తల్లకిందులు అయ్యేలా చేస్తుంది. లేదంటే మిమ్మల్ని పది నిమిషాలలో ముగించి పక్కన పడేస్తాడు.

English summary
Positions: Trying new positions is not only experimental but impressive too! This is because making love becomes boring after a particular period. In most of the cases, men easily get bored of .... and in few cases, women get tired of the linear ...life. This is why, it is suggested to try new positions.
Story first published: Friday, June 1, 2012, 12:21 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more