•  

పడకలో పట్టు కోల్పోయే క్షణాలు....!

 Embarrassing Moments While Romancing!
 
మహిళలు పడకలో ఎపుడూ ఎంతో జాగ్రత్తగా వుంటారు. ఎందుకో తెలుసా? అంతచేటు ఆనందించేస్తున్నపుడు తమ కదలికలు ఎలా వుంటాయో? ఏమైనా తప్పులు చేస్తామేమో అనుకుంటూ చాలా జాగ్రత్తగా వుంటారు. రతిక్రీడ చేస్తూ వుండటం ఆనందమే. కాని కొన్ని సార్లు మీకు తెలియకుండానే ఆ క్షణంలో మరొకటి జరిగి చికాకు కలిగిస్తుంది. మరి రతిక్రీడలో చికాకు కలిగించే ఆటంకాలు ఎలా వుంటాయో చూడండి.పిత్తులు - రతి చేసే సమయంలో, సడన్ గా మీ పార్టనర్ వద్దనుండి అపానవాయువుకు సంబంధించిన ధ్వని వచ్చేస్తుంది. అది కూడా అతను లేదా ఆమె వినదులే అనుకుంటూ వేసేస్తారు. అపుడు మీరేం భావిస్తారు. అది ఇద్దరికి చికాకు కలిగించేదే. ఇద్దరికి మూడ్ ఆఫ్ అవుతుంది.మూత్రం వచ్చేస్తే - పార్టనర్ భారీ ఎత్తున రంగం సిద్ధం చేసి ఆనందించేస్తూండే సమయంలో మీరు ఛాన్స్ మిస్ అవుతామేమోనని సిద్ధపడిపోతారు. కాని అప్పటివరకు ఆపుకున్న మూత్రం ఇబ్బంది పెట్టేస్తూంటుంది. మహిళకైతే పోసేసినా పరవాలేదు. కాని మగాడు మూత్రం పోయాలంటే లేచిన అంగంతో... ఇక ఆ సమయంలో ప్రళయమే!యోని నుండి ధ్వని - కొన్ని సార్లు మహిళ యోనిలో అంగం ప్రవేశించగానే ధ్వని వస్తుంది. దానికి కారణం యోని నుండి కొంత గ్యాస్ లేదా గాలి బయటకు రావటమే. చాలామంది దానిని అపానవాయువుగా భావిస్తారు. కాని అది సరికాదు. కొన్ని భంగిమలు ఆచరించేటపుడు ప్రత్యేకించి డాగీ స్టైల్ వంటి వాటిలో యోనిలోకి గాలి ప్రవేశించి రతి సమయంలో చిన్నపాటి ధ్వని వస్తుంది. అది పిత్తులా భావించి జంటలు మూడ్ మార్చేసుకుంటారు.బ్రావ్ మనే త్రేన్పులు - రతిక్రీడ సమయంలో ముద్దులు, చప్పుళ్ళు సహజమే. కాని బాగా తిని ముద్దు మురిపాలకు దిగితే, పార్టనర్ ముఖంపై ముద్దుకు బదులు త్రేన్పు వస్తుంది. దానితో చెడు వాసన కొట్టేసి ముఖాలు తిప్పుకోవలసి వస్తుంది. అది సహజమైన త్రేన్పు అయినప్పటికి ఆ సమయంలో భరించలేనిదే. మీ మూడ్ మార్చేసి సీన్ లో మార్పు చేస్తుంది.ముఖంపై - చాలామంది పురుషులు తమ పార్టనర్ ను తాము నోటితో పెట్టుకొన్న ముద్దులు చాలలేదన్నట్లు, ఆమె ముఖంపై కూడా అంగాన్ని ఆడించి ఆనందించేస్తారు. మహిళలు కూడా ఆ చర్యలకు ఇష్టపడతారు. ఓరల్ సెక్స్ వంటి వాటితో ఆనందించేస్తారు. కాని సడన్ గా కనుక స్కలనం ముఖంపై అయిపోతే, ఇక ఆ చర్య ఇద్దరికి చికాకే. మూడ్ ఆఫ్ మరో సీన్ వేయ్ అనేస్తుంది.తప్పుడు పేరు పలికారా? రతిక్రీడ మధ్యలో ....ఇక చాల్లే ...చామంతీ అంటూ ఆఫీస్ సహ ఉద్యోగి పేరు పలికారా? మీ మహిళా పార్టనర్ మీ పని పట్టిందే. రతి అంతటితో ఆపేయటమే కాదు, మరచిపోకుండా జీవితాంతం మిమ్మల్ని సాధిస్తూనే తన అవసరాలను గడిపేసుకుంటుంది.రతిక్రీడ సమయంలో ఈ రకం సంఘటనలు జంటలకు ఎపుడో ఒకపుడు చోటు చేసుకుంటాయి. చికాకు కలిగిస్తాయి. కనుక రతిక్రీడకు సిద్ధ పడేముందే, కొన్ని అంశాలలో జాగ్రత్త పడండి మీ మహిళను గౌరవించండి. ఆమె అవసరాలను ఒక పద్ధతిలో తీర్చి మీ ఆనందాలను అధికం చేసుకోండి.English summary

 There are couples who fantasize about their hot and sensual opposite sex especially celebrities. You might love to fantasize about the perfectly figured crush at office too! To enjoy the pleasure of making love, you call your partner with the wrong name. You will not only turn off the mood of your partner but also welcome a long fight that can be really ugly for your relationship.
Story first published: Thursday, June 7, 2012, 14:15 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more