•  

సరసాలాడటం మీ వంటికి మంచిదే?

Why Flirting is Good for You!
 
సరస సల్లాపాలనేవి మనిషి జన్యువులలోనే వున్నాయి.అంటే, సంతానోత్పత్తి కలిగించే జీన్సులలో అన్నమాట. యువకులైతే అందమైన అమ్మాయిలకు గాలం వేస్తూనే వుంటారు. మంచి ఫలదీకరణ దశకువచ్చిన యువతులతో శారీరక కోర్కెలు తీర్చుకోవటమే వారి ధ్యేయం కాగా అది ఈ భూమిపై మానవులు అంతరించిపోకుండా కూడా సహకరిస్తుంది. మరి యువతుల విషయానికి వస్తే వారిలో కూడా రహస్యమైన జన్యువులు అంటే, ప్రస్తుతంలో వారి కోరికలు ఎవరు తీరుస్తున్నప్పటికి ఎర్రగా వుండే పురుషులపట్ల ఆసక్తి చూపే జన్యువులుంటాయి.

మహిళలు సరససల్లాపాలపై చాలా సాధారణ స్ధితి కలిగి వుంటారు. వాటిని ఏ అంశంలో అయినా సరే ప్రయోగిస్తారు. అన్నిటిని మించి వారు వాటితో అందరిని ఆకర్షించాలని చూస్తారు. కాని వారి పురుషుడు మరో మహిళతో ....వ్యవహారం సాగిస్తే సహించలేరు. మరి మహిలలు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సరస సల్లాపాలు మంచికే, నవ్వు పుట్టించేందుకే, మంచి మూడ్ ఇచ్చేందుకే.

సరసాలాడితే మీరు ఆకర్షించబడతారు
ఎంతో సిగ్గు పడే రకాల వ్యక్తులు కూడా ...సరసం మొదలెడితే, రోడ్డుపై అయిదుగురు అమ్మాయిల్ని నిలపెట్టి ఆ పని చేసేయగలరు. ఎంత తెలియని వారితోనైనా సరే కొద్దిపాటి సరసం మొదలెడితే, కొనసాగిపోతారు. నేడు యువతులు సాధారణంగా జంటిల్మన్ అనుకుంటేనే ఆటలు పట్టిస్తున్నారు కూడాను.

సరసాలతో కూడా కొన్ని రిస్కులు అంచనా వేయాలి.
ప్రతి యువతి మీ చేతుల్లో బొమ్మ అనుకుంటే తప్పే. మీరు ఎంతా ఆరోగ్యకరంగా సరసాలాడినే సరే అవి మిస్ ఫైర్ అయి తప్పుగా భావించే అవకాశం వుంది. కొంతమంది యువతులు సీరియస్ గా తీసుకొని సమస్యలు తెచ్చే అవకాశం వుంది.

సరసాలు మీరు ఆశించే వ్యక్తిత్వం కంటే కూడా అధికంగా తెలుపుతాయి.
సరసాలలో బాడీ లాంగ్వేజీ బయటపడుతుంది. సంభాషణకు ఆమె ఎంత తగినది? ఒక్క రాత్రి పొందుకేనా? హావ భావాలు ఎలా వున్నాయి? లేక హోటల్ తిండి వరకే ఆమె పరిమితమా? వంటివన్ని మీకు వాటిలోగల అనుభవాన్ని బట్టి తెలుసుకోవచ్చు.

సరసాలు మీలో ధైర్యాన్ని నింపుతాయి.
యువతులను కలవటం ఒక ఆట. అలాగనుకుంటే జీవితమే ఒక ఆట వంటిది. రిలాక్స్ అవండి. తేలికగా భావించండి. వచ్చిన అవకాశాలను వాడుకోండి. ఆమె మళ్ళీ మీకు కనపడకపోవచ్చు. లేదా కనపడినపుడు సమయం లేకపోవచ్చు. పోయేదేమీ లేదు. కొన్ని పసందైన వ్యాఖ్యలు చేయండి. ఎంతో సాహసం అనుకోండి. మీ మనోభావాలను వెల్లడించండి.

సరసాలు మీకు సంతోషాన్నిస్తాయి
సంతోషంగా వుండేవారైతే మరింత హాయిగా సరసాలు సాగిస్తారు. ఏ యువతి కూడా డల్ గా వుండే యువకుడిని ఇష్టపడదు. కొద్దిపాటి చతురత, సరసం వంటి గుణాలను యువకులలో యువతులు ఆశిస్తారని గ్రహించండి. ఏది ఏమైనా, ఒక మంచి అందమైన అమ్మాయి మీతో మాట్లాడేస్తోందంటే, ఎంతో సంతోషం.

ఈ రకంగా ఆలోచిస్తే, సరసాలాడటంలో, ఒక మహిళను అభినందించాల్సిందే. ఆమెకు సహజంగానే అదొక గ్రేట్. ఆమె తన కుటుంబానికి, తోటి ఉద్యోగులకు, తన ఖాతాదారులకు అందరకు మంచిదే. మరి అటువంటపుడు ఆమె చేసే సరసాలు, సల్లాపాలు చెడుగా తీసుకోవడమెందుకు?

English summary

 Or maybe just being a cheerful person makes you a better flirt. In either case, few women are attracted to the morose, gloomy type. I know that humour ranks high on most women’s list of ‘key characteristics to look for in a man’. Anyway, to discover that a beautiful woman wants to chat with you is a happy realization indeed!
Story first published: Tuesday, May 15, 2012, 13:07 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more