•  

బెడ్ రూమ్ ఖాళీ లేదు....వెయిట్ ప్లీజ్!

Pros & Cons Of Moving In Together
 
అదనపు సుఖాలతో స్నేహ సంబంధం ? సరైనదే. కలసి సాగవచ్చు లేదా ఇద్దరికిఅంగీకారమైతే హాయిగా లైంగిక సంబంధం గడపవచ్చు. అదనపు సుఖాలతో స్నేహం నేటిరోజులలో జంటలకు సాధారణం. జంటలు లేదా స్ేహితులు ఒకరితో మరిఒకరు లైంగిక సంబంధం కలిగి వుంటారు. కాని వాస్తవంలో అది ప్రేమ కాదు. అది శారీరక ప్రేమ ఆధారంగా ఏర్పడిన సంబంధం. కొంతకాలం గడిచేటప్పటికి వారిమధ్య బోర్ కొట్టేస్తుంది. మరోసారి కలసి వుందామా ? అనుకుంటే కొనసాగించవచ్చు. కలసి సాగటమనే ఆలోచనలో ఎన్నో సాధక బాధకాలున్నాయి. వాటిలో కొన్ని పరిశీలించండి.

ప్రయోజనాలు - కలసి సమయం గడపవచ్చు. కలసి కాపురం చేస్తూ వుంటే, పార్టనర్ తో అధికసమయం గడపవచ్చు. ఎంత బిజీగా వున్నా ఆనందం ఆమె లేదా అతడితో బాగానే వుంటుంది.

సంతోషకర లైంగిక జీవనం - ఒకే ఇంటిలో వుంటారు కనుక మీ ఇద్దరి మధ్య రతి అనేది సాధారణం.బెడ్ పైనే అధిక సమయం కలసి గడుపుతారు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే కాకుండా...ఏ రోజుకావాలంటే ఆరోజు, ఎంత సేపు కావాలంటే అంతసేపు, వివిధ భంగిమలు ఆచరించవచ్చు.

తెగతెంపులా? చేసుకోవచ్చు. ఈ అదనపు సుఖాల స్నేహ సంబంధంలో అదే ప్రధానమైన సౌకర్యం. ఏ రకమైన కమిట్ మెంటూ వుండదు. వుండాలనుకున్నన్ని రోజులు కలసి వుంటారు. ఈ పరస్పర అవగాహన పార్టనర్ తో మంచి సంబంధం కలిగిస్తుంది.

ఈ సంబంధంలోని నష్టాలు
ఏ రకమైన కట్టుబాటు లేదా నియమం లేకపోయినప్పటికి మీరు తప్పక కలసి వుండాల్సిందే. ఒకసారి కలసి కాపురంపెడితే, ఇక ఆమె లేదా అతనితో మాత్రమే వుండాలి. వేరే వారితో కలవటానికి సమాజపర అభ్యంతరాలుంటాయి.

మీ బెడ్ రూమ్ లోకి వేరేవారికి ప్రవేశం వుండదు. ఎంత కమిట్ మెంట్ లేకపోయినా, ఈ సంబంధంలో పరస్పర అవగాహనపై మీలో ఏ ఒక్కరూ బెడ్ రూమ్ లోకి వేరే వారికి ప్రవేశం కల్పించే అవకాశం వుండదు. రాత్రివేళ లిక్కర్ పార్టీలో మంచి ఫిగర్ దొరికితే, ఆమె అంగీకరిస్తే, మీ బెడ్ రూమ్ కు తెచ్చుకోటానికి అవకాశం లేదు. మరో పార్టనర్ ని సరదాగా కూడా తెచ్చుకోవడానికి అనుమతించరు. ఒకరు మీ కొరకు బెడ్ రూమ్ లో వుండగా మరొకరిని తెచ్చుకోవడం మీకు కూడా సరి అనిపించదు.

బోర్ కొట్టేస్తుంది - ఈసంబంధంలో కూడా డైలీ సెక్స్ చేస్తూ పోతే కొద్ది వారాలు, నెలలు గడిచిందంటే చాలు మీకు మార్పు కావాలనిపిస్తుంది. వివిధ రకాలు రుచిచూడాలనిపిస్తుంది. మీలో మగాడిని మరిపించటం కష్టంగా వుంటుంది. సెక్స్ కొరకు పరస్పర అవగాహనపై వుంటున్నవారు ఈరకంగా మరో సంబందంకోసం వెంపర్లాడటం సరిగా అనిపించక ఇబ్బందిపడతారు.

నేటి యువతరంలో ఆధునిక సంబంధాలలో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లేదా అదనపు సుఖాలతో స్నేహ సంబంధం అనేది కొత్తగా చోటు చేసుకుంటోంది. ఏది ఏమైనప్పటికి సమస్యాత్మకమైన అటువంటి సంబంధం పెట్టుకోవటం కూడా భాగస్వాములిద్దరకు కష్టమే.

English summary
Boredom: An active sex life becomes boring after few weeks or months. You can try several varieties but, maintaining the interest of a man in you is very difficult. This is more common in such relationship where you are only with each other for mutual benefits especially sex!
Story first published: Friday, May 18, 2012, 15:51 [IST]

Get Notifications from Telugu Indiansutras