•  

మగతనం రేగితే? ఆడతనం అణిగింది...?

To Impress A Girl In Bed
 
తాను ఎంతో ఇష్టంగా ప్రేమించే యువతిని ఎంతో అధికంగా ఆనందపెట్టేయాలని ప్రతి పురుషుడు భావిస్తాడు. కాని తాను ఆశించిన విధంగా తన యువతి ఎందుకని స్పందించలేకపోతోంది అనేది అర్ధం చేసుకోలేక పురుషుడు సహజంగా ఇబ్బంది పడిపోతాడు. తన మగతనం అణగారిందా? లేక ఆమె కుర్రతనం విజృంభించిందా? అనేది తెలుసుకోలేక అతను కూడా అసంతృప్తికి గురవుతాడు.

ఈ సమస్యకు కారణం చెప్పాలంటే మగవారు సెక్స్ అనే సరికి వేరుగా ఊహిస్తారు. చాలామంది వెబ్ సైట్లలో నీలి చిత్రాలు చూసి ఆ స్ధాయిలో తాము కూడా చేసేయాలని భావిస్తారు. మరింత తెలివైన వారు పుస్తకాలలోని భంగిమలు ఎదురుగా పెట్టుకొని ప్రయోగాలు చేస్తారు. చాలా సమస్యలకు చిన్నపాటి పరిష్కారాలే వుంటాయని తెలుసుకోలేకపోతారు. అతిగాను, లేదా ఎగతాళిగానూ చర్యలు చేయకుండా మీరు మెచ్చిన యువతిని ఎలా సంతోషపెట్టవచ్చనేది పరిశీలించండి.

ముందుగా ఆమెను ఫోర్ ప్లే తో ఆట పట్టించండి. చాలామంది మహిళలు తాము లైంగిక చర్యలకు ముందు పురుషులచే శారీరకంగా టచ్ చేయబడాలని లేదా ఘాటుగా స్పర్శించబడాలని కోరుకుంటారు. గట్టి ముద్దు, కొంటె చూపులు, వారి స్తనాల సైజులపై వ్యాఖ్యలు చేయడం వంటివి వారికిష్టమైనవి. ఇదంతా ఫోర్ ప్లే సమయం అధికం చేయటానికి వారికి కావాలి.

చెవిలో గుసగుసలు చెప్పడం, శ్వాస దీర్ఘంగా వారిపై వదలటం, చెవులు కొరకటం, తొడలు సర్దటం వంటివి యువతిని ఉత్సాహపరిచి అసలు పనికి ఆమెనే సిద్ధం చేస్తాయి. ఆమె శరీరాన్ని చదవండి. ఆమె శరీరం ఏం కోరుతోందనేది మగవాడు గ్రహించి అందుకనుగుణంగా అడుగులువేయాలి. ఆమెకు అసౌకర్యమైనది ఆమెలో కోరిక రగిలించలేదు. వాస్తవానికి మీ యువతిని బెడ్ లో మెప్పించటం మీ మగతనానికే ఒక సవాలు. అందుకుగాను మీరు మరింత ప్రణాళిక కలిగి వుండాలి.

ఆమె సుఖంతో మూలుగుతోందా? నొప్పితో అరుస్తోందా అనే వ్యత్యాసాన్ని గ్రహించాలి. సాధారణంగా సంతోష పెట్టాలంటే వేళ్ళను ఉపయోగిస్తారు. అయితే, కొంతమంది యువతలు దీనికి ఇష్టం చూపరు. దాంతో అది వారికి నొప్పి పెడుతుందిగాని ఆనందం ఇవ్వదు. మరో అంశంగా మీ బెడ్ రూమ్ కూడా ఆమెకు అనుకూలంగా వుండాలి. ఆహ్లాదకరంగా కనుక వుంటే ఆమె తన ఇష్టాలను వ్యక్తం చేయగలదు. అకస్మాత్ గా ఆమె ఊహించని విధంగా కూడా కొన్ని చర్యలు చేయాలి. బెడ్ రూమ్ లోనే కాదు, ఇతర ప్రదేశాలలో సైతం ఆమెకు ఇష్టం కలిగే అవకాశం వుంది. అటువంటపుడు ఆమెను మీరు పూర్తిగా సంతృప్తి పరిచే అవకాశం వుంటుంది. ఆమె కామానికి ప్రతిరూపం అనే భావన మీరు కలిగించాలి.

పురుషులు చాలావరకు స్ధిరమైన చర్యలు సెక్స్ లో చేయటంతో యువతులు నిరాశ చెందుతూంటారు. మీరు మీ గాల్ ఫ్రెండ్ బెడ్ రూమ్ లో మాత్రమే నగ్నంగా వుండాలని నిర్దేశిస్తారు. కాని ఆమె బాత్ రూమ్ నుండి నగ్నంగా రావటానికి ఇష్ట పడవచ్చు. కనుక మీ నిబంధనలు సడలించి, ఆమెకిష్టమైన ప్రదేశంలో లైంగిక చర్యలు చేస్తే అతి త్వరగా ఆమె మెప్పు పొందే అవకాశం వుంటుంది. పడకగదిలో ప్రవేశించే ముందే ఆమెను హై డిగ్రీ టీజింగ్ కు గురిచేయాలి.

English summary
Many women get disappointed since men make sex dependent upon some fixed parameters. For instance, having your girl naked, within the confines of your locked room might be the rules that you have unintentionally established. However, you can seriously impress your girl in bed, if you are ready to think out of the box.
Story first published: Wednesday, May 2, 2012, 17:23 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more