అవి మెత్తన, వేడి, అందమైనవి, ఎగిసిపడతాయి, సున్నితం, కోరిక కలిగించేవి, వంపులు. ఈ విశేషణాలు కాక మరిన్ని ఆసక్తికర వాస్తవాలు మహిళ స్తనాలగురించి మీకు తెలుసా? స్తనాలు మహిళ శరీరంలో అతి సుందరమైన భాగాలు. పురుషుడు మహిళను చూస్తే, మొదటి చూపు వాటిపైనే. మహిళలు తమ స్తనాలను ఎప్పటికపుడు పదిల పరుచుకుంటారు. అయితే, మహిళలకు గల గౌరవంతో, తమ స్తనాలగురించి తమకే కొన్ని విషయాలు తెలియవని చెప్పాలి. లైంగిక వాంఛలు కలిగించటమే కాదు స్తనాలు అందానికి, ఆడతనానికి నిదర్శనం. మరి చాలామందికి తెలియని వాస్తవాలను మహిళలు లేదా పురుషులు తప్పక తెలుసుకోవలసిన అంశాలను మీ ముందుంచుతున్నా పరిశీలించండి.
1. ఎడమ స్తనం సాధారణంగా పెద్దదిగావుంటుంది - చూపులకు తేడా పెద్దగా కనపడదు కాని కుడికంటే ఎడమ స్తనం కొంచెం పెద్దదిగా వుంటుంది. అవి ఎపుడూ ఒకే సైజులో వుండవు. చనుమొనలు కూడా రకరకాల సైజుల్లో వివిధ దిశలను చూస్తూ వుంటాయి.
2. ప్రతి మహిళకు చనుమొనలపై వెంట్రుకలుంటాయి. 2 నుండి 15 చిన్నపాటి వెంట్రుకలు వుంటాయి. చర్మ రంగును బట్టి వుంటాయి. చనుమొనలపై బ్లాక్ హెడ్స్ లేదా మొటిమలు వచ్చే అవకాశం వుంటుంది.
3. స్తనం సగటున 0.5 కిలోగ్రాముల బరువు వుంటుంది. ప్రతి స్తనంలోను శరీర కొవ్వు శాతంలో 4 నుండి 5 శాతం కొవ్వు వుంటుంది. మహిళ వయసు పెరిగే కొలది స్తనాల సైజు పెరుగుతుంది. పొగతాగేవారైతే వేలాడతాయి.
4. అంచనాల మేరకు 2 మిలియన్ల మహిళలు కృత్రిమ స్తనాలు కలిగి వున్నారు. వీరిలో చాలామంది సగటున 34 సంవత్సరాలవారే. దీనిని బట్టి తమ స్తనాలకు వారు ఎంత ప్రాధాన్యమిస్తారో గ్రహించండి.
5. వాంఛ కలిగితే, అవి లేచి నిలబడతాయి. పురుషుని అంగం వలే స్తనాలు పొంగి నిలబడతాయి.
6. స్తనాలు ఎగిరి పడరాదు. కనుక జాగింగ్, వాకింగ్, అరబిక్స్ వంటివి చేసేటపుడు గట్టి బ్రా ధరించండి. నొప్పి తగ్గుతుంది.
7. స్తనాలు రూపం మారిపోతాయి. సరిగ్గా హేండిల్ చేయకుంటే వాటి రూపం కోల్పోతాయి. బోర్లపడుకుంటే చాలు అవి అణగుతాయి. కనుక గట్టితనం, రూపం వుండాలంటే మీ నిద్రా భంగిమ సరిగా వుండాలి. సరైన నిద్రా భంగిమ అంటే పక్కకు తిరిగి పడుకోవటం స్తనాలకు సపోర్టుగా వాటి కింద దిండు వుంచటం చేయాలి.