•  

హై పిచ్ రతిలో మహిళలు తెలిపే మజా... ?

Why Do Women Moan During Lovemaking?
 
రతిక్రీడ దానిని చేసే రతి మార్గాలు ఎల్లపుడూ ఊహలకందవిగానే వుంటాయి. ప్రతి జంటా రతిలో విభిన్నంగా ప్రవర్తిస్తారు. రతి భంగిమలు, చేష్టలు వారి వారి మానసిక స్ధితినిపట్టి, పరిస్ధితిపట్టి వుంటాయి. ఒక రకంగా వుంటాయని చెప్పటానికి వీలులేదు. అయినప్పటికి కొన్ని అంశాలు అందరికీ వర్తించేవిగా వుంటాయి. ఉదాహరణకు రతి హై పిచ్ చేరిందంటే ఏ మహిళ అయినా సరే....ఆహ్ అంటూనో లేక ఆ...అంటూనే పెద్దగా మూలిగేస్తుంది. మరి మహిళలు ఈ రకంగా ఎందుకు మూలుగుతారు? నొప్పి కారణంగానా? లేక ఆనందం కారణంగానా? రెండూ కాక పురుషుడికి ఏదైనా కమ్యూనికేషన్ ఇవ్వడమా?

రతిక్రీడలో మహిళల మూలుగుకు వివిధ కారణాలుంటాయి. మొదటగా ఆమె మూలుగు తన ఆవేశాన్ని, ఆనందాన్ని ప్రదర్శించేదిగా అనుకోవచ్చు. కొంతమంది మహిళలు తమ భాగస్వామికి తాము ఆనందంగా వున్నామనే సంకేతంగా మూలిగేస్తారు. మరి కొందరు శబ్దం చేసి తమ శరీరం మరోమారు స్వాధీనంలోకి తెచ్చుకొని రతిక్రీడలో మరోమారు లీనమైపోతారు. అదొక అపురూప అనుభవంగా భావిస్తారు. సినిమాలు, టెలివిజన్, లేదా మ్యూజిక్ వంటి వాటిలో దృశ్యాలు లేదా సంగీతాలు లోని అరుపులు, కేకలు లేదా మూలుగులు వారు అధిక స్ధాయికి చేరినట్లు తెలుపుతాయి.

వాస్తవంలో, కొంతమంది శబ్దం వచ్చేలా అరుపులు, కేకలు పెడుతూంటే, మరి కొంతమంది వచ్చే అరుపులను తలగడవంటివాటికి నోటిని నొక్కి అదుపు చేసుకుంటారు. మరి కొందరు ఒక్క శబ్దం బయటకు రాకుండా నోటిలోనే కుదించేసుకుంటారు. మరికొందరు సెక్స్ లో ఆనందంగా తమ శరీరాలను ఆడిస్తూ అరుస్తారు. శబ్దాలు, మూలుగులు, రతిక్రీడ సమయంలోనే కాదు, ముద్దులలో, కౌగిళ్ళలో కూడా చేస్తారు. మూలుగులు, శబ్దాలు ఎప్పుడూ ఆనందంగానే కాకపోవచ్చు. క్రూరమైన రతిలో ఆమె బాధతో కూడా కేక పెడుతుంది. మహిళ సున్నిత అంగాలు మగాడి అహంకారానికి గురైతే ఆమె మూలగటమే కాదు నిస్సహాయంగా బాధతో ఏడుస్తుంది కూడాను.

రతిలో అరుపులు భాగస్వాములిరువురిపై అధిక ప్రభావం చూపుతాయని స్టడీలు చెపుతున్నాయి. ఆమె ఆనందంతో మూలిగినా, నొప్పితో మూలిగినా...పురుషుడిలో మరింత బలం వచ్చి రెచ్చిపోతాడు. రతిలో మీ భాగస్వామి ఎలా వుందనేది తెలుసుకోవడం మంచిదే. యువతి మూలిగితే అది మగాడి రతి సామర్ధ్యానికి ఒక సర్టిఫికేట్ గా భావిస్తాడు. ఆ మూలుగు ఆమె రతి చర్యను ఆనందిస్తున్నట్లు మరింత కావాలని అడుగుతున్నట్లు భావిస్తాడు.

అరవని, కేక పెట్టని, శబ్దం చేయని మహిళతో రతి చేయడం శవంతో చేసినట్లే వుంటుంది. ఆమె అరుస్తూంటే చర్యలో ఆమె పాల్గొంటున్నట్లు లెక్క. రతి ఆనందంలో అరుపులు, కేకలు, చాలావరకు ఆనందంకు సంబంధించనవిగానే వుంటాయి.

చివరగా...కొంతమంది మహిళలు తమ పురుషులను ఆనందింప చేయటానికిగాను, రతి లోతుల్లోకి పోకుండానే ...అబ్బా..అంటూ ముందుగానే మూలిగేస్తారు. అది ఏదైనప్పటికి పురుషుడికి ఆమె కేకలంటే ఆనందమే. రతి అనేది ఇద్దరి శరీరాలకు మరియు ఇద్దరి మైండ్ లకు సంబంధించినది. ఆమె పెట్టే కేక లేదా మూలుగులు రెండోవారికి తాను ఇస్తున్న ఆనందం స్ధాయిని తెలియజేస్తాయి.

English summary

 Some women even fake moaning to just make their men know that they are enjoying the pleasure when they may not be into such deep pleasure. What ever it be, men like when his mate moan when he is busy with the action. Sex is an act of mutual involvement of two physical bodies as well as two minds. Moaning lets the other one know the intensity of pleasure he is able to provide to his lady mate.
Story first published: Thursday, April 19, 2012, 15:29 [IST]

Get Notifications from Telugu Indiansutras