•  

మృగరాజు రంకెలు... వగలాడి విలవిలలు!

Tips to Get Your Man Wild in Bed!
 
పురుషులు తమ రహస్యపు కోర్కెలను అరుదుగా మహిళలకు చెపుతూంటారు. ప్రతివారికి వివిధ కోర్కెలుంటాయి. వివిధ తీరు తెన్నులుంటాయి. అయితే చాలామంది పురుషుల కోర్కెలు ఎలా వుంటాయనేది పరిశీలించండి. మీ పురుషుడు కోరుకునే జీవితాన్ని అందించండి.

కొద్దిపాటి సూచనలివ్వండి
పురుషులు వారికి మీరు బాగా తెనలిసినప్పటికి మహిళల అట్టడుగు కోర్కెలు తేలికగా కనుగొనలేరు. మీరు కనుక మీకేమి కావాలనేది కొన్ని సూచనలిస్తే, అతనికి మార్గం చూపెడుతూంటే, అతను మిమ్మల్ని అభినందిస్తాడు.

మేం చెప్పేది నమ్మండి. మిమ్మల్ని ప్రేమించే పురుషుడు సాధ్యమైన రీతిలో తప్పక సంతోషపెడతాడు. కనుక అతనితో సంభాషించండి. అతను కొనసాగే ముందే అతను మీరు కోరిన విధంగా చేస్తున్నాడా? అనేది అతనికి తెలియపరచండి.

సరిగ్గా ఆసమయంలో ఆశించని ఘాటైన చర్య చేసేయండి. అతను ఎప్పటికి మరచిపోలేనిదై వుండాలి. మీ రతిక్రీడ అసాధారణం చేయండి. అతనిని వివిధ రీతులలో సంతోష పెట్టండి.

మత్తెక్కించే చర్యలు చేయండి
స్పీడ్ పెంచండి...భంగిమ మార్చండి. అనుభవం విభిన్నంగా వుండనివ్వండి. అది ఫోర్ ప్లే లేదా వాస్తవ రతి ఏదైనప్పటికి వెరైటీ వుంటే అతను ఎప్పటికి మిమ్మల్ని మరువలేడు. అది అతని ఇంద్రియాలను పునరుజ్జీవింపజేస్తుంది.

మహిళలు రెచ్చిపోవాలంటే సమయం తీసుకుంటారు. ఆ భాధ్యతలను తీసుకునే మహిళలంటే పురుషుడు ఇష్టపడతాడు. మీకు కోర్కె కలిగించేందుకు మీ పురుషుడు చేసే ప్రయత్నంలో కనుక మీరు సగం సహకరిస్తే అతను ఖచ్చితంగా ప్రశంసిస్తాడు. మీరు ఆవేశంలో వున్నారనేది అతనికి ఒక పెద్ద అంశంగా వుంటుంది. మీరు అతనిని ప్రేమిస్తున్నారనేది అతనికి గర్వం కలిగిస్తుంది. అకస్మాత్ మీరు చేసే చర్యలు అతడిని తప్పక గెలుచుకుంటాయి. అతను కూడా అతి త్వరగా మర్చిపోడు.

అల్లరిగా వుండేందుకు భయపడకండి
మీ పురుషుడి వద్ద వెనుకంజ వేయకండి. అతనికి మీరు ఎంతో పవిత్రం అనే భావన కలిగి వుంది. అయినప్పటికి అతను మీరు భయపడకుండా ఆ భావనను దూరం చేసి అల్లరి చేసినా సరే ఆనందిస్తాడు. అతడిని మీరు అనుసరించండి అతను ఎంత కోరితే అంత ఇవ్వండి.

కంటి తీరా చూపించండి
అతడు శరీర దుస్తులు వలిచేస్తుంటే అడ్డు పడుతూనే తీసేయండి. తీయటం అతనికి ఆనందం. గట్టిగా తొలగించటం మహదానందం. ఆ పని చేసేటపుడు మిర్రర్ వద్ద వుండేలా చూడండి. మీకు మీరు యాక్షన్ లో చూసుకుంటే మరింత హాట్ గా వుంటుంది.

రఫ్ ఆడేయండి.. అతనికి రఫ్ ఆడటం మీకు కూడా ఇష్టమని తెలుపండి. అతనిలోని మృగరాజును నిద్ర లేపండి. జీవితంలో మరచిపోలేని రాత్రి నిచ్చావని తెలుపండి.

ఛార్జి తీసుకోండి. కొన్ని సార్లు పురుషులు మీరే ఛార్జి తీసుకోవాలని తాను కింద పడుకుని ఆనందించాలని భావిస్తాడు. అది అతడి గాఢమైన కోర్కె. దానిని తీర్చేయండి.

అతనికిష్టమైన అతని లోదుస్తులను మీరు ధరించేయండి. అవి ధరించడం ద్వారా మీరంటే ఇష్టపడుతున్నానని అతనికి తెలియజేయండి.

English summary
Don't hold back when you are with your guy. Yes, we know that you have this 'good-girl' image that you hold sacred. Men like to see this other side of you when you are not scared to break his 'good-girl' image of you. They will never cause offense by actually asking you to do it. Just show him that you are really into him and want him as much as he wants you.
Story first published: Monday, April 30, 2012, 14:42 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more