నేటి రోజులలో రతిక్రీడ అంటే చాలు మహా ఇష్టంగా యువతులు ముందుకు వచ్చేస్తూంటారు. ఇదంతా వారిలోని హార్మోన్ల ప్రభావంగా వుంటుంది. సాధారణంగా యువతీ యువకులు తమ టీనేజ్ లో ఈ రకమైన ఆకర్షణలు పొందటం సహజంగానే వుంటుంది. ప్రాచీన కాలంలో రతిక్రీడ అంటే యువతులు బాధాకరంగా వుంటుందని భయపడేవారు. ఇపుడు ఆ భయం వారికి పూర్తిగా తొలగిపోయింది. అసలు ప్రేమ అనేది ఒక మిస్టరీలా తయారైంది. ఎన్నో మార్లు రతినాచరించిన జంటలు అపుడు తమ కన్నెత్వం పోయినట్టు గ్రహిస్తున్నారు. యువతీ యువకులు సగం సగం అవకాశాలు వచ్చినా సరే అందుకు సిద్ధమై రతి ఆచరించేస్తున్నారు. వీరికి పూర్తి రతిక్రీడ కూడా అవసరం లేకుండా వుంది. రతిక్రీడలోని ఆనందాన్ని పూర్తిగా పొందలేకపోతున్నారు. బాహ్య ఆకర్షణలతో ఎంతో అత్యవసరంగా వయసులు కూడా సరిగా రాకుండా, శరీరం సిద్ధం కాకుండానే తమ శరీరాల రసాయనాలను పరీక్షలు చేస్తున్నారు.
అయితే, ఈనాటికి కొంతమంది యువతులకు కన్నెత్వం పోవటమంటే అదో పెద్ద అంశంగానే కనపడుతోంది. యువతులలో చాలామంది కన్నెత్వం అనేది ఒక పెద్ద ధనాగారమని దానిని తమ భర్తకు మాత్రమే అందించాలని కూడా భావిస్తారు. వయసు పరిపక్వం కాకుండానే టీనేజ్ జంటలు తమ కన్నెత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. సాధారణంగా మొదటిసారి జంటలు రతిచేసినపుడు సరైన స్కలనాలే పొందరని, కన్నెత్వం పోయే అవకాశాలు కూడా వుండవని స్టడీలు చెపుతున్నాయి.
మొదటి సారి రతిక్రీడ ఆచరించిన యువతులు, తమ లోని ఆడతనానికి సరిగా స్పందించలేక సంతోషాన్ని కోల్పోతారు. నేటి యువతరం, భావప్రాప్తి లేదా స్కలనం అనేది ఒక పెద్ద అంశంకాదని జీవిత సుఖాలు ఏదో ఒక రకంగా అనుభవించటం ధ్యేయమని భావిస్తున్నారు. ప్రస్తుత యువతరం తీరు ఎలా వుందంటే, ఒకయువతి లేదా యువకుడికి బాయ్ ఫ్రెండ్ లేదా గాల్ ఫ్రెండ్ లేకుంటే వారిని సన్యాసి లేదా సన్యాసినిలుగా పరిగణించే స్ధాయికి దిగారు.
చాలామంది యువతులు తమ వివాహం వరకు కన్నెత్వాన్ని కోల్పోవటానికి ఇష్టపడకపోయినా, తమ కన్నె పొర గురించి ఆలోచించరు. ప్రేమించటమనేది శారీరక సంబంధం మాత్రమే కాక, మానసిక సంబంధం కూడాను. గాల్ అయినా, బాయ్ అయినా, మొదటిసారి చేసే రతి ఎప్పటికి గుర్తుండిపోతుంది. కాని ఈ భావనలలో వయసుకూడా ప్రధానమే. 30 సంవత్సరాల వయసు వచ్చేసి రతి పటుత్వం లేకుంటే ఇక మానసిక ఉద్రేకంకూడా ఆమెకు చల్లారిపోతుంది.
మరి నా కన్నెత్వం చనిపోయేటంతవరకు కూడా వుంటుంది? అని భావించకండి. మీ మనసు, హృదయం చెప్పినట్లు వినండి. కన్నెత్వం పోగొట్టుకోవడం పెద్ద అంశమే. కనుక రతికి దిగిపోవాలనే నిర్ణయంకు బాగా ఆలోచించండి.