రతిలో మీరే ముందుమొదలుపెట్టకండి. బెడ్ లో మీ పురుషుడి నియంత్రణలో వుండటం మంచిది. మీపై బెడ్ లో అతనినే ఆధిపత్యం వహించనీయండి. దీనితో అతనికి మీరంటే మంచి భావం ఏర్పడుతుంది. అంటే మీరు పూర్తిగా మీ కోరికలను అణచుకోవాలని కాదు. మీ అంతట మీరు చొరవ చూపి రతి అంటే మీకు అంతా తెలుసనే విషయం అతనికి తెలుపకండి.
గతాన్ని నెమరు వేయకండి - శోభనం రాత్రి మొగుడితో, మీకుగల గత అనుభవాలను చెప్పకండి. ఇది మీ మొగుడు ఖంగు తినేలా చేస్తుంది. అయిపోయిందేదో అయిపోయింది. గతం గుర్తు చేసుకుంటూ మీ పార్టనర్ ను ఇబ్బందికి గురి చేసి జీవితం పాడు చేసుకోకండి. మీరు ఫ్రెష్ కాదని ఇప్పటికే అన్నీ ఆనందించేశారని అతనికి తెలిస్తే మీ వివాహ జీవితం నాశనం అవుతుంది.
అధిక సిగ్గు - పార్టనర్ ఒక పక్క రతి చేస్తుంటే సిగ్గుతో ముడుచుకుపోతున్నారా? అది మానండి. అది మీ పార్టనర్ మూడ్ చెడగొట్టేస్తుంది చివరాకు అసంతృప్తి భావించేలా చేస్తుంది. కొంత స్త్రీత్వాన్ని ప్రదర్శిస్తూనే బెడ్ లో సహకరించండి.
నేరుగా అతనిపైకి ఎక్కేయకండి - ఈ చర్య మీ పురుషుడికి నచ్చకపోవచ్చు. పురుషులు, స్త్రీలు బెడ్ లో సాధారణంగా సిగ్గుపడతారని భావిస్తారు. మీరు ఎన్నో భంగిమలు, కామసూత్ర వంటివి పుస్తకాలలో, వీ డియోలలో చూసే వుంటారు. మరి రతిలో నియంత్రణ వుంచుకుంటూ మొదటి రోజే మీరు అతని పైకి ఎక్కి రతి ఆచరించకండి.