•  

వెలుగుల్లో విందులు - చీకట్లో చిందులు...!

Take Out Time for Romance!
 
ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు. కుటుంబ భాధ్యతలు, ఆఫీస్ కార్యకలాపాలు, సామాజిక పనులు, పిల్లల భాధ్యతలు ఈ రకంగా అంతూ పొంతూ లేని చర్యలు ప్రతిరోజూ కొనసాగుతూనే వుంటాయి. చివరకు రాత్రయ్యేసరికి మరి పక్కలో భాగస్వామిని తృప్తి పరచటం కష్టమైపోతుంది. మగవారైతే అంగం సహకరించక ఫ్లాట్...ఆడవారైతే ...ఆ యావే లేదు పో....అనేస్తారు. మరిక సృష్టి కార్యానికి, జంటల అనుబంధానికి సమయం, సందర్భం ఎక్కడ? చక్కటి సెక్స్ చేస్తేనే ఇరువురి మధ్య బంధం బలపడుతుంది. కనుక మీ డార్లింగ్ తో గట్టిపట్టు పట్టాలంటే కొన్ని చిట్కాలు చూడండి.

శృంగారం చేయండి. మీ ప్రేమ జీవితంలోని మొదటి పేజీలు తిప్పండి. ఒక కొత్త రెస్టరెంట్ కు మీరిద్దరే అంటే మీరిద్దరూ వెళ్ళండి. మీ భాగస్వామికి ఒక రాత్రి అరుదైన స్వర్గం అందించండి. పగటిపూట రాత్రికి మీరు వేసే ప్రణాళికలు చర్చించండి. చక్కటి భోజనం చేయండి. టి.వి.లు, కంప్యూటర్లు స్విచ్ ఆఫ్ చేయండి. అవసరమనుకుంటే సెల్ కు సైతం స్వస్తి చెప్పండి. మీరు అలసి పోకుండానే అసలు పని కొరకై బెడ్ రూమ్ లేదా మరో ప్రయివేట్ ప్రదేశానికి చేరండి.

సెక్స్ ఆనందించాలంటే దానికి ప్రణాళిక చేయడం మంచి పద్ధతి. సరిఅయిన సమయం నిర్ణయించండి. మీ ఇష్టాలు, అయిష్టాలు ఆమె లేదా అతనికి తెలియపరచండి. రతి గురించి మాట్లాడుకుంటూ వుండటం మీరు మరింత సమయం దానికి కేటాయిస్తున్నట్లు వుంటుంది. బెడ్ రూమ్ ఎలా వుండాలి, మీరు ఏం చేయాలి వంటివి చర్చించండి. ఇది అసభ్యమే కాని మరోమారు మీలోని పాత జీవాన్ని బయటకు తీయటానికి అవసరం. నిజాయతీగా చర్చలు చేసుకుంటే మరోమారు మీ లైంగిక జీవితం రెన్యువల్ చేసుకున్నట్లే. మీ పరిసరాలు మీకు అనుభూతిని చేకూర్చేలా మలచుకోండి. ఏది చేసినా మీలో కామోద్రేకం కలిగించేదిగా వుండాలి. మీరు ఎంత బాగా అనుభూతి చెందితే, పార్టనర్ తో అంత సన్నిహితం ఏర్పడుతుంది. ఆమె ఆనందిస్తుంది.

మహిళలా? మీ పురుషుడే వచ్చి మొదలు పెట్టాలని భావించకండి. మీరే మొదలు పెట్టండి. ప్రతి రాత్రి ఆనందమే. మీ పురుషుడు మీరు తీసుకునే చర్యలను తిరస్కరించాడా? అసలు ఏం కావాలో అడగండి. మీ ఇరువురిలో ఏ మాత్రం కోరిక తగ్గినా సరైన సెక్స్ కౌన్సిలింగ్ చేయించుకోండి. ఒక విషయ నిపుణుడిని సంప్రదించండి.

English summary

 It might sound bold, but why not initiate things yourself to get the ball rolling? Do not wait for your partner to start things. It can lead to night after night of nothing. If your partner rejects your advances, discuss it with your partner. Also, if there is a lack of desire in either of you, visit a relationship expert for counselling.
Story first published: Saturday, March 31, 2012, 15:13 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more