•  

ముద్దులో ముంచెత్తు...పక్కలో పంచెత్తు?

Some Fun Facts About Kissing!
 
ముద్దు మైమరపిస్తుంది... మళ్ళీ మళ్లీ కోరుతుంది. ముద్దు చిన్నదైనా, పెద్దదైనా, కొంచెమైనా, ఎక్కువసేపైనా, ఎవరికిచ్చారనేది కాదు, మీరు ముద్దు పెట్టటంలో ఎంత ఆనందం అనుభవించారనేది ప్రధానం. ప్రతిరోజూ ముద్దుపెట్టటంలో ముణిగిపోతూ వుంటే.... బరువు తగ్గుతారట. కేలరీలు కరిగిపోతాయట. కనుక ఆలస్యమెందుకు? బరువు తగ్గటమే కాదు, మరెన్నో వాస్తవాలు, పరిశీలించండి మరి.

1. ఒక్కనిమిషం ముద్దు 26 కేలరీలు ఖర్చు చేస్తుంది. కనుక జిమ్ కంటే ఇదే మెరుగు.
2. ముద్దు పెట్టేటపుడు పురుషుల్లో 37 శాతం కళ్ళు తెరిస్తే, 97 శాతం కళ్ళు మూస్తారట.
3. ముద్దు పెట్టి పురుషులు దిక్కులు చూస్తే.... మహిళలు మళ్ళీ కోరుతూంటారు.
4. పెదవులు, పెదవులు లాక్ అయ్యాయా? జుట్టురంగు ఒకటే అయితే, చుంబనం మరింత ఆనందంట.
5. ఈజిప్టు దేశంలో ముద్దులు ముక్కులతో పెట్టుకుంటారట. మరి పెదవులతో ఏంచేస్తారో?
6. మధ్య యుగంలో ఇటలీలో జంటలు ముద్దుపెట్టుకోడం చూస్తే వారి పెళ్ళి చేస్తారట.
7. ముద్దు పెడుతూ వుంటే, ముఖంపై ముడతలు రావట. కారణం.... ముద్దులో ముఖ కండరాలు బాగా సాగుతాయట.
8. పబ్లిక్ లో ముద్దు జపాన్, కొరియా, చైనా మరియు తైవాన్ దేశాలలో నిషేధించారట.

ముద్దుగురించి ఇవన్నీ తమాషాగా చెప్పుకునే విషయాలు. కనుక ఇపుడు మీరు ఎన్ని ముద్దులివ్వాలో, ఎన్ని తీసుకోవాలో నిర్ణయించుకోండి.

English summary
Kissing is something passionate and eternal. A small or a big kiss has a lot of impact not only in the relationship but also in health. It is believed that kissing helps to lose weight as it burns calories so why just making love to get in shape??? What are the other facts about kissing?
Story first published: Monday, March 19, 2012, 16:48 [IST]

Get Notifications from Telugu Indiansutras