అశ్లీల చిత్రాలు లేదా సాహిత్యం మానవజాతికి అనాదిగా వస్తున్న ఒక అభ్యాసమే. జంటలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో దీని కొరకై అర్రులు చాస్తూనే వుంటారు. ఒక మాదిరి అశ్లీల చిత్రాలనుండి ...హాట్....హాట్ అంటూ పూర్తి నిడివి చిత్రాలకెదిగి తమ పబ్బం గడిపేసుకుంటారు. ఒక జంట నగ్నంగా లైంగిక చర్యలు చేసేయటం చూసి ఆనందించటం అనాదిగా వస్తున్నదే. వివాహ జీవితంలో లోపించిన లైంగికతలకు ఈ రకమైన చిత్రాలు ఒక మంచి సాధనం. ఒకరినొకరు ఆనందించేసుకోడానికి దీనిని ఒక నూతన సాధనంగా మలుచుకుంటున్నారు.
బూతు చిత్రాలు చూడటం తమలో కోర్కెలు రేపుకుని ఆనందించడం వంటివి ఏ మాత్రం పాపం కాదనే పరిగణించేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలు సైతం వీరికి ఎంతో ఆనందం పంచుతున్నాయి. సెక్స్ కోర్కెలు కలగాలంటే, బూతు లేదా అశ్లీల చిత్రాలు చూడండని సెక్స్ విషయ నిపుణులు లేదా వైద్యులు కూడా సలహాలనిచ్చేస్తున్నారు. సమస్యల్లా, ఇద్దరి చూడటంలో అంగీకారం లేకుంటే కష్టమే. ఆ చిత్రాలలో వున్న అంగాల పొడవు కావాలంటే మహిళకు కష్టం, ఆ చిత్రాలలో వున్న మహిళ స్తనాలు కావాలంటే లభించటం పురుషుడికి కష్టంగా వుంటుంది. కనుక అభిప్రాయాలు వేరేగా వుంటే ఆనందం కష్టం కాగలదు. ప్లాస్టిక్ సర్జరీల వరకు వెళితే ఫలితాలెలావుంటాయనేది కూడా ప్రశ్నార్ధకమే.
ఒక ప్రముఖ వార్తా పత్రిక నిర్వహించిన సర్వేలో 53 శాతం జంటలు ఈ రకమైన అశ్లీల దృశ్యాల కనువిందు మంచిదని తేల్చగా 43 శాతం నైతిక పతనమన్నారట. జంటలకు రతి మంచి వైద్యం కాగా అశ్లీల చిత్రాలు చూడటం జీవితంలో ఆనందం అధికం చేస్తుందన్నారట. భార్యను మోసం చేసి బయటకు పోయేకంటే, భార్యతో బూతు బొమ్మలు చూస్తూ గడిపేయడం మంచిదనే వారు కూడా లేకపోలేదు. అయితే, ఈ విషయంలో ఇద్దరికి ఏకాభిప్రాయం తప్పని సరి అంటారు మానసిక శాస్త్రవేత్తలు.