•  

అద్దంలో అమ్మడు - పొద్దంతా పేలుడు...!

Avoid boredom and monotony in Romance!
 

మిర్రర్ మేజిక్ - మన శారీరక రూపం ఎలా వుంది అని పరిశీలించుకోవాలంటే పూర్తి సైజ్ మిర్రర్ బాగా చూపుతుంది. అయితే రతి మజాలో దీనిని ఎలా వాడాలి? రతి సమయంలో మిర్రర్ ఎదురుగా నించోండి. దుస్తులు తీసేస్తూ రెచ్చిపోయే కదలికలు చేయండి. ఫలితాలు అమోఘంగా వుంటాయి. మిర్రర్ ను ముందుగానే బెడ్ కు ఎదురుగా ఏర్పాటు చేసుకోవాలి. అందులో మీరు మీ పార్టనర్ కనపడేలా వుండాలి. ఈ చర్యలు ప్రత్యేకించి రతి అంటే మీకు బోర్ కొట్టేసినపుడు చేయాలి. ఎంతో ఆసక్తి కలుగుతుంది. మరి ఆమె సంగతో, కళ్ళు తెరిపించి చూడమనండి. ఇక ఇద్దరికి ఆనందమే.

మరి కొన్ని సర్ ప్రైజ్ బహుమతులుగా - నా దుస్తులు వలిస్తే నీకో బహుమానం....అనే పధకం పెట్టండి. రాత్రికి రెచ్చిపోతే ......మంచి బహుమతి అని ప్రకటించండి. సడన్ గా బాత్ రూమ్ లోకి ప్రవేశించి ఆమెతో అయిదు నిమిషాలు ఆనందించేయండి. మీ లవర్ తో చేసే ఈ అకస్మాత్ గా ఆశ్చర్యపడే సంఘటనలు చాలా మంచి ఫలితాన్ని మరచిపోలేని అనుభవాన్ని ఇస్తాయి. మీ సృజనాత్మకతనంతా ప్రదర్శించి అనేక సస్పెన్సులతో ఆనందించండి.

మ్యూజిక్ వాయింపు - బెడ్ రూమ్ దరువులను అమోఘంగా పెంచే పవర్ మ్యూజిక్ కు వుంది. స్పీకర్ దరువు వింటే చాలు ఒంటికి చెమట పట్టాల్సిందే. అందునా ఆ పనిలో హై డెసిబుల్స్లో పెట్టే మ్యూజిక్ మీకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ప్రేమగీతానికి అనుగుణంగా కాలి కదలికలు చేయండి. దూరం వుండకండి. దగ్గరగా వుండాలి. కౌగిలింతలు, ముద్దు మురిపాలు, ఆపుకోలేనంతవరకు కొనసాగుతూనే వుండాలి.

ఈ చర్యలు మిమ్మల్ని ఇక బెడ్ వద్దకు పోకుండా వుంచలేవు. రెచ్చగొట్టే బూతు సాహిత్యం....ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే....వంటి ముమైత్ ఖాన్ పాటలు లేదా దృశ్యాలు మీకు గల బోర్ అంతా వదిలించి నిద్ర లేని రాత్రులనిచ్చేస్తాయి.

English summary
Musical mirage: "Music has the prowess to power your bedroom with the right ambiance required to stimulate passion and fervor into your love arena," says sexologist. Begin with matching steps on your favourite love song, mind you-distance not allowed here, so get real close. Keep cuddling and pampering each other till you can't resist one another.
Story first published: Tuesday, March 6, 2012, 13:08 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more