•  

అందరూ ఆశ్చర్యపడే రతి రహస్యాలు....?

Surprising Things you didn’t know
 
రతిక్రీడ రారాజుననుకుంటున్నారా? అన్ని రతి రహస్యాలూ తెలుసనుకుంటున్నారా? కొన్ని వాస్తవాలు వెల్లడిస్తున్నాం ఆశ్చర్యపడకండి.

- పురుషుల స్కలనం యావరేజ్ స్పీడ్ గంటకు 45 కి.మీ. లు. మీ అంగం స్పీడ్ కంటే ఇది ఎన్ని రెట్లో లెక్క వేసుకోండి.
- మరి అంతకంటే అద్భుతం మహిళ యోని నుండి బ్రెయిన్ కు స్కలనం అయిందనే విషయం గంటకు 251 కి.మీ. వేగంతో చేరిపోతుందట. బహుశ అందుకనే కామోసు మీరు ఎంతకష్టపడ్డా ....ప్చ్ అనేస్తుంది. మరోమారు వెంటనే రెడీ అనేస్తుంది.
- అరగంట అంగం ఆడిస్తే....150 కేలరీలు ఖర్చవుతాయట. అంటే నిమిషానికి జస్ట్... 26 కేలరీలు.
- మరో మంచి సీక్రెట్...డార్లింగ్ కనపడితే...లాలా జలం అంతా ఊరించి ముద్దు పెట్టేయండి. మీ నోరు బాగా శుభ్రపడిపోతుందట. అయితే...అనేకమంది కి పెడితే మాత్రం రోగాలు తప్పవు.
- బూతు చిత్రం చూస్తున్నారా? ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ వున్నవి చూడండి. అంగంలో వీర్యకణాలు అద్భుతంగా రెట్టింపవుతాయి. ఒక పురుషుడు, ఒక స్త్రీ బొమ్మ చూస్తే పడేది తక్కువ వీర్యమే.
- ఇక అంగం స్తంభించాలని కోరుకుంటూ పని చేస్తూ పోతే...రోజుకు 11 సార్లు అంగ స్తంభన చేసి అద్భుతంగా ఆడదానికి ఆనందం కలిగించగలరట. మరి ఆమె ...నావల్ల కాదు బాబో అంటే...మీ పని ఖాళీ. కనుక మీకు మీరు అండర్ ఎస్టిమేట్ వేసుకోకండి.
- మరో రహస్యం...మీ చర్మం అందంగా వుండాలని భావిస్తున్నారా? రోజూ రతి చేస్తే మహిళలలో ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలై, చర్మానికి నిగారింపు వచ్చేస్తుందట.
- 1973 వరకు అమెరికాలో స్వలింగ సంపర్కాన్ని మానసిక దౌర్బల్యంగా పరిగణించే వారు కాదని అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ తెలుపుతోంది.
- మీ జననాంగంపై వెంట్రుకలు ఎందుకు పొడవు ఎదగవు? ఎందుకంటే, తలమీద వెంట్రుకలు కంటే కూడా ఇవి జీవితాంతం ఎదుగుతూనే వుంటాయికనుకట. ఇవే కనుక పొడవుగా ఎదిగిపోతే....తలకంటే కూడా జననాంగ వెంట్రుకలకే ప్రాధాన్యత నివ్వాల్సి వుంటుంది. రోజువారీ దువ్వుడూ, నూనె, ముడివేయటం...అన్నీ చేస్తే ఆ పనికి అవి అడ్డం. అందుకనే ప్రకృతి అలా పెట్టింది.
- రతి చేస్తా రా....రా....రా...అంటే తలనొప్పి ...అని మీ పార్టనర్ గొడవా? తలనొప్పి మాత్ర పక్కన పెట్టేయండి. దుప్పట్లో దూరిపొండి. మంచి సెక్స్ చేస్తే....ఎండార్ఫిన్లు విడుదలై భాగస్వామిలో తలనొప్పి మటుమాయం అవుతుంది.
- అన్నిటికంటే...మీరు విని ఆనందించే అద్భుతం...ప్రతిరోజూ 100 మిలియన్ల రతిక్రీడలు జరిగిపోతూవుంటాయని అంచనా వేశారట.

English summary
It has been estimated that more than 100 million sexual intercourses happen every day. If your partner complains of headache for avoiding sex, tell him or her to skip the pill and jump in the sac instead. The endorphins released during sex helps to relieve you from headache. It can act as a cure and you surely do not need a prescription for this.
Story first published: Friday, February 24, 2012, 17:31 [IST]

Get Notifications from Telugu Indiansutras