ఎక్కువ సార్లు - చాలామంది మహిళలు పురుష భాగస్వామి తమకు కిక్కెక్కించలేకపోతాడంటారు. ఆశించే క్లయిమాక్స్ రాకముందే తన పని పూర్తిచేసుకుపోతాడంటారు. ఈ రకంగా పురుషుడినుండి వారు అధికంగా ఆశించి తమకు భావప్రాప్తి కలిగించటంలో విఫలతకు అతడినే భాధ్యుడిని చేస్తారు. మరి పురుషుడు తన ఆనందం కొరకు మహిళ చూడకుండా తన స్కలనం కొరకు తాపత్రయపడటాన్ని చికాకు పడతాడు.
దీనికిగాను, మహిళలు తమ పురుషుడినుండి తేలికగా భావప్రాప్తి కలగకుంటే, వారు ఎగ్రెసివ్ గా పోరాదు. కోపం చూపే బదులు, అతనికి సహకరిస్తూ పూర్తి ఆనందం పొందాలి. సుఖ పెట్టలేదని అనటం మానేస్తే, మీరు అదే పనిలో సహకరించి అతను బాగా చేసేలా చేస్తే అది ఇద్దరికి మంచిదని మహిళలు
మెల్లగా స్టెడీగా - మహిళలు రతి మెల్లగా, స్టెడీగా చేయాలంటారు - రతి విషయంలో మహిళలకు వాంఛ అధికమే. కాని అది చేయవచ్చేసరికి వారి లిమిట్స్ బయటపెడతారు. రతిలో సున్నితంగా వుండే వాడినే వీరు ఇష్టపడతారు. పురుషులకు రతిలో కావలసింది ఆనందం, సంతోషం అయితే మహిళలకు కావలసింది పురుషుడితో సన్నిహితం, కౌగలింతలు, ముద్దులు, మురిపాలు. కాని వీటితో పురుషుడు సంతృప్తిపడడు.
దీనికిగాను, మహిళలు పురుషుల రతి వాంఛలు అర్ధం చేసుకోవాలి. ఈ సమయంలో అడ్డు చెపుతూ వారి కోర్కెలు చెపితే పురుషులకది అభ్యంతరంగా వుంటుంది. పురుషుల చర్యలు మీకు అసౌకర్యమైతే, మీకేం కావాలనేది చెప్పి చేయించుకోండి, పరస్పర అవగాహనతో సంబంధాలు కొనసాగించండి.
సురక్షిత రతి - మహిళలు రతి అంటే చాలు గర్భ నిరోధక సాధనమైన కండోమ్ వంటివి పురుషులను తొడగమంటారు. గర్భం వచ్చేస్తుందేమోనన్న భయాలు వ్యక్తం చేస్తారు. ఈ చర్య పురుషులకు రతిలో ఆనందం కలిగించదు. దానిని వారు ఆనందానికి అడ్డంకిగా భావిస్తారు.
దీనికిగాను మహిళలు కండోమ్ తొడుగు అంటూ పురుషుడి ఆనందం పాడు చేసే కంటే, నేడు ఆధునికంగా మహిళలకొరకు వస్తున్న గర్భ నిరోధక మాత్రలవంటివి పాటించాలి. వారి సమస్యలను సహేతుకంగా తమ పురుషుడికి వివరించాలి. డిమాండ్ చేసేకంటే, వివరణతో చెపితే పురుషుడు తప్పక ఆచరిస్తాడని గ్రహించాలి. ఈ విషయంలో ఇరువురూ ఒకే అవగాహనకు రావాలి.