•  

మహిళలే మీ వెంటపడాలంటే?

Ways to make Women chase you
 
మహిళల వెంట పడీ పడీ అలసిపోయారా? అవమానాలు, సత్కారాలు ఎన్నో జరిగాయా? బదులుగా ఇక నుండి వారు మీ వెంటపడాలని భావిస్తున్నారా? అలాగయితే....కొన్ని చిట్కాలు పరిశీలించండి.

1. తిన్నగా నిలబడండి - ఏదైనా పార్టీలో ఎవరూ మీ దగ్గరకు రావటం లేదంటూ ఆత్రంగా చూస్తున్నారా? బాధపడకండి. మీ ఆత్మవిశ్వాసం కూడగట్టుకోండి ఒక మిస్టరీ గాఇతరులకు కనపడేలా ఎవరినీ పట్టించుకోనట్లు నిలబడండి. ఎవరూ మీకు తెలియనట్లు ఒక ఆగంతకుడిగా ప్రవర్తించండి. మహిళలను ఆకర్షించాలంటూ తాపత్రయపడటం ఆపండి.
2. మీరు ఏ మహిళను కలిసినా లేక ఆమెకు పరిచయం చేయబడినా ఆమెకు మీ గురించిన చిన్ననాటి చిన్ని వివరాలను కూడా తెలుపుతూ కూర్చోకండి. ఆమెకు మీ పేరు...ఆమె అడిగేటంత వరకు తెలుపకండి. అడిగితే గాని మీ సమాచారం తెలుపకండి. ఆమె కనుక మీ భవిష్యత్తు ప్రణాళికలు అడిగితే లేదా హాబీలు వంటివి అడిగితే, ఆమెను సంతోష పెట్టటానికి గాను అన్నీ ఒకేసారి చెప్పేయకండి. కొంత మిస్టీరియస్ గా వుంటేనే గాని మహిళలు మీ వెనుకపడరని గుర్తించండి.
3. హాస్యాన్ని పాటించండి! మహిళలు హాస్యం కోసం చూస్తారు.దాని వెనుక ఎన్నో విషయాలను అంచనా వేస్తారు. అట్టహాసంగా ఆమె నవ్వుతూ మిమ్మల్ని కలవాలని మరింత పధకం వేస్తుంటే మరింత తెలుసుకోవాలనుకుంటూంటే, మీరు ఏం చెప్పకుండా, మరింత హాస్యాస్పదంగా దాటవేయడంతో ఆమెను గెలుస్తారు.
4. పొందటానికి సాధ్యం కానిది ఎలా తేలికగా పొందవచ్చో చూడండి. ప్రారంభంలో ఆమె ముందుకు వచ్చిన కొలది మీరు తిరస్కరించటానికి ప్రయత్నించండి. ఆహ్వానాలు మర్యాదపూర్వకంగా పక్కన పెట్టేయండి. ఫోన్ చేస్తే ప్రతికాల్ మీరే లిఫ్ట్ చేయకండి. అదే సమయంలో ఆమె మరొకరి వలలో పడకుండా కూడా చూసుకోండి.
5. ప్రతి యువతి తనను ఒక యువరాణిలా చూడాలనుకుంటుంది. ఆమె ఎంత అధికంగా భావిస్తూందో అంత కోర్కె పెరుగుతుంది. ఆమెకు గులాబీలు కొని పంపే ముందు, నీ గురించే నా ఆలోచన, నీవు ఇక్కడ వున్నావనుకుంటున్నాను అంటూ మెసేజీలు పంపి ఆమె మిమ్మల్ని గురించే ఆలోచిస్తున్నాను అంటూ చిన్నపాటి సందేశం ఇవ్వండి. ఆమె దానికి తిరిగి జవాబు ఇస్తేచాలు....ఆహ్వానం పలుకుతోందని భావించి ప్రొసీడైపొండి. ఆమెతో మీ ఎఫైర్ సైతం మిస్టీరియస్ గానే సాగించండి.

English summary
Every girl likes to treated like a princess, but the anticipation makes it better. Before buying her roses, send her little texts like "thinking of you" or "wish you were here" so that she knows she's in your thoughts. Women look for humour, and it's a great facade to hide behind. While she's laughing uproariously, she's also plotting ways to meet you more and get to know you better. Dry, perceptive wit is a sure winner.
Story first published: Monday, January 16, 2012, 16:21 [IST]

Get Notifications from Telugu Indiansutras