•  

వాస్తవమైన వేలంటైన్ ప్రేమికుడెవరు?

List of Men you should Love
 
ప్రేమికుల రోజు. ఇటీవలే ప్రేమలోకి దించిన ప్రియుడు ఆశించిన మేరకు ప్రేమానురాగాలు పంచకపోతే మీరు ఎంతో ఒత్తిడికి గురవుతారు. ఆందోళన చెందుతారు. అందుకు కారణాలు ఏమై వుంటాయా? అని తీవ్ర మనస్తాపం చెందుతారు. అందరూ ఆచరించే ప్రేమికుల రోజు నాడే మీ ప్రేమికుడు కనపడలేదంటే అది ఎంత నేరం? అసలైన ప్రేమికుడి లక్షణాలు ఎలా వుండాలో పరిశీలించండి.

1. మీరు ప్రేమించే యువతి లేదా యువకుడు తల్లి లేదా తండ్రిచాటు బిడ్డలుగా వుండరాదు.
2. డబ్బు ఖర్చు పెట్టటానికి వెనుకాడే వ్యక్తులై వుండరాదు.
3. స్నేహితులు లేని ప్రియుడైతే, సమస్యలు మరీ అధికంగా వుంటాయి. కనుక స్నేహితులుండాలి.
4. మిమ్మల్ని అందరిలోనూ అవమానించేవాడై వుండరాదు.
5. రెస్టరెంట్లలో లేదా సినిమా ధియేటర్లలో సిబ్బందితో తగవులు పెట్టుకునేవాడై వుండరాదు.
6. తనంతట తాను హాయిగా నవ్వుకోలేనివాడై వుండరాదు.
7. తనకుగల అధికారాన్ని పంచుకోటానికి ఇష్టపడని వ్యక్తిగా వుండరాదు.
8. మీకు ఎపుడూ ఏ విషయంలోనూ అడ్డు చెప్పేవాడుగా కూడా వుండరాదు.

కనుక ప్రేమికుల రోజునాటి మీ వేలంటైన్ లో ఈ లక్షణాలన్నీ వుంటే సంతోషంగా అతనితో ఆనందించేసి జీవితం గడిపేయండి.

English summary
So you love your fiance, but is he the right person to marry? Well, a missionary, marital expert and the first priest ever to be quoted by Glamor magazine, sure knows the answer. Men who never make demands countering yours, Men unwilling to share authority, Men with no friends should not be loved at all.
Story first published: Tuesday, January 31, 2012, 17:35 [IST]

Get Notifications from Telugu Indiansutras