
పాత భంగిమలు ఆచరించండి - బహుశ బెడ్ లో కొన్ని భంగిమలు గతంలో చేసినవి ప్రస్తుతం నిలిపివేసి వుంటారు. వాటిని మరోసారి ఆచరించండి. ఆచరించటానికి మీరు పెద్దవయసు వారైపోయినా సరే మరోసారి ఆచరిస్తే ఎంతో ఆనందంగా వుంటుంది.
చేయాల్సినవి లిస్ట్ రాయండి - లిస్ట్ అన్నారు కదాని రాసి సీలింగ్ పై అంటించకండి. మీరు మీ భాగస్వామి కలసి ఒక టైమ్ టేబుల్ చేసుకోండి. నెలకొకసారి లేదా వారానికొకసారి, మీకు తగినట్లుగా వుంటే చాలు. స్టైలు, మీ ఊహలు ఏవైనప్పటికి ఆనందమే.
ఫోర్ ప్లే అధికం - మహిళలు సెక్స్ వచ్చేసరికి ఫోర్ ప్లే లేదంటారు. 20 నిమిషాలపాటు ఫోర్ ప్లే జరిగితే చాలు వందలో 80 మంది మహిళలు భావప్రాప్తి పొందుతారని చెపుతారు. కనుక మీ డార్లింగ్ వారిలో ఒకరవనివండి.
చెత్తగా చేసేయండి - ఒక్క రాత్రికి మీ ఫ్రిజ్ బాటిల్ వదిలేయండి, కొద్ది వైన్ తో హిందీ పాటలు, డర్టీ చిత్రాలు బెడ్ లో ఆనందించండ.ి
డేటింగ్ - సాహసవంతమైన డేటింగ్ కొరకు ఏదైనా రిసార్ట్ కు వెళ్ళండి. బ్రెయిన్ కు మంచి ఎనర్జీగా వుంటుంది. పర్వతారోహణ, పారాగ్లైడింగ్ లేదా బీచ్ నడక వంటివి చేయండి. ఉద్రేక పడటానకి ఖర్చు వుండదు.
భయాలు దూరం చేయండి - ఎప్పటినుండో ఏదో చేసేయాలని భావిస్తూ చేయలేకపోతున్నారా? ఆ భయాలు దూరం చేయండి. మీరు చేసేయాలనుకునేది ఆనందంగా చేసేయండి.
తప్పుగా భావించారా? భయం కారణంగా, సరైన సమాచారం లేక లేదా సామాజిక ఒత్తిడివల్లా ఇంతకాలం ఆచరించకుండా అమలులో పెట్టినవి ఒక్కసారికి వదిలేసి ఆనందించండి.
సంభాషించండి - మీ డార్లింగ్ తో ఎప్పటికపుడు డర్టీ మాటలు కొనసాగించండి. మీ సంబంధాలలో ఇది ప్రధాన అంశం. మొట్టమొదటగా చేయాల్సింది కూడాను. గతంలో ఎపుడో మాట్లాడి వుంటారు. కనుక రతి చర్చలు అత్యవసరం. నేడే మరోమారు మొదలు పెట్టేయండి.