•  

గర్భం రావాలంటే మహిళకు స్కలనం అవ్వాలా?

గర్భం ధరించటం తేలిక కావచ్చు. కానీ కొంతమంది మహిళలకు అది చాలా కష్టం. అనేక కారణాలుంటాయి. వీర్యం బలహీనం కావచ్చు లేదా వీర్య కణాల సంఖ్య తక్కువగా వుండవచ్చు. కొంతమందిలో సహజంగానే శ్రమతో కూడుకున్నదవటంతో మీ నుండి మీ పార్టనర్ నుండి కూడా కొంత ప్రయత్నం అవసరమవుతుంది. అది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మరి గర్భం వెంటనే రావాలంటే సాధారణంగా పురుషుడి వీర్య కణాలు మహిళ గర్భాశయం మొదట్లో రిలీజ్ అవ్వాలి.


5 Best positions to get pregnant fast
 
ఇటువంటి పరిస్ధితిలో మహిళ అండం, పురుషుడి వీర్యం రెండూ కూడా నిర్వీర్యం చెందకముందే ఫలదీకరణకు సిద్ధమవుతాయి. అండం రిలీజ్ అయినపుడు దానిని అండోత్సర్గం అంటారు. అది ఫేలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయానికి ప్రయాణం చేయటానికి మొదలవుతుంది.
అండం ఒకసారి రిలీజ్ అయితే, అది 24 గంటలపాటే జీవిస్తుంది. పురుషుడి వీర్య కణం 3 నుండి 5 రోజులపాటు మాత్రమే మహిళ శరీరంలో జీవిస్తుంది. కనుక అండం చనిపోకముందే....దానితో వీర్యకణాలు కలియాలి. రతి భంగిమలకు గర్భం ధరించటానికి సంబంధం లేదని చాలా మంది వాదన చేస్తున్నప్పటికి, వీర్యకణం అండంతో అది రిలీజ్ అయిన సమయం నుండి సాధ్యమైనంత తక్కువ సమయంలో కలవాలనేది ఖచ్చితం.

అందుకుగాను కొన్ని భంగిమలు సూచిస్తున్నాం పరిశీలించి ఆచరించండి.
1. మిషనరీ పొజిషన్ లేదా పురుషుడు పైన వుండి రతి చేసే భంగిమ గర్భధారణకు సరైనది. ఎందుకంటే ఈ భంగిమలో అంగం సాధ్యమైనంత దగ్గరగా గర్భాశయ ముఖద్వారం వద్దకు చేరుతుంది. రిలీజ్ అయ్యే వీర్యకణాలు గర్భాశయంలోకి తక్కువ సమయంలో చొచ్చుకుపోతాయి.
2. పిరుదులు పైకి లేపి - ఆమె పొట్ట దిగువ భాగంలో ఒక తలగడవుంచి పిరుదులు పైకి లేపి స్కలనం చేస్తే వీర్యం చాలా వరకు ఆమె గర్భంలో డిపాజిట్ అయిపోతుంది.
3. డాగీ స్టైల్ - పురుషుడు వెనుకనుండి రతిచేస్తే వీర్యం గర్భాశయానికి అతి దగ్గరగా రిలీజ్ అయ్యే అవకాశంతో సత్వర గర్భధారణ అవకాశం కూడా వుంది
4. పక్క పక్కన పడుకుని - ఈ భంగిమలో కూడా పురుష వీర్యం గర్భం ముఖద్వారానికి త్వరగా చేరే అవకాశం వుంది.
5. మహిళకు భావప్రాప్తి - దీనికి భంగిమలకు సంబంధం లేనప్పటికి రీసెర్చర్లు మహిళ గర్భం ధరించాలంటే ఆమెకు కూడా స్కలనం లేదా భావప్రాప్తి జరగాలని తెలుపుతున్నారు. స్టడీ మేరకు మహిళలో కలిగే భావప్రాప్తి సంకోచ వ్యాకోచాలు కలిగించి వీర్యాన్ని గర్భాశయంలోకి త్వరగా నెట్టుతుందని తేలింది. కనుక ఈ రకమైన భంగిమలను ఆచరించి మీ మహిళకు గర్భం ప్రసాదించండి.

English summary
Orgasms. Finally, while this has nothing to do with sexual positions, there are also researches that suggest the importance of the female orgasm in conceiving. According to studies, female orgasm leads to contractions that could push sperm up into the cervix. The lesson: have fun while trying to conceive.
Story first published: Sunday, January 22, 2012, 16:29 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more