రీసెర్చర్లు అదే మహిళలను ఏ మాత్రం టానింగ్ లేకుండా సహజమైన ముఖ వర్చస్సుతో రతిక్రీడ ఆచరింపజేస్తే టానింగ్ చేసిన మహిళతో కలయికలో పుట్టినంత వేడి మగవారిలో పుట్టటం లేదని చెపుతున్నారు. అంతేకాదు, రీసెర్చి జరిగిన ఎమరి యూనివర్శిటీలో ట్యానింగ్ చేయించుకున్న మహిళల ఫొటోలు ఆకర్షణీయత రేటింగ్ లో అధికంగాను, సాధారణంగా వున్న మహిళలకు రేటింగ్ తక్కువగాను వున్నట్లుగా కూడా రేటింగ్ వెబ్ సైట్ 'హాటర్ నాట్ డాట్ కామ్" వెల్లడి చేసింది.
21 నుండి 35 సంవత్సరాలలోపు మహిళలపై ఈ రీసెర్చి నిర్వహించారు. ట్యానింగ్ లో ముఖ కాంతి పెంచుకున్న మహిళలనే పురుషులు అధికంగా ప్రేమించారని రీసెర్చి తెలుపుతోంది. అయితే, అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ట్యానింగ్ చేయించుకుంటే కేన్సర్ రిస్కు తప్పదని మహిళలను హెచ్చరించింది. ట్యానింగ్ చేయించుకున్నవారు బాగా ఆకర్షణీయంగా కనపడటం, ఆరోగ్యవంతంగా కనపడటంతో ప్రతి వారికి వారిపై మోజు కలిగి సవ్యమైన ఆలోచనలు రాకుండా అపసవ్యంగా రతిక్రీడలనాచరించే భావనలు కలుగుతున్నట్లు అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ లోని డా. అడ్రేకునిన్ తెలిపారు. స్కిన్ కేన్సర్ కు కారణమయ్యే మహిళల చర్మశుద్ధి ప్రక్రియ (టానింగ్) కనీసం జంటలలో రతి సుఖానికైనా ఉపయోగకారిగా వుండటం ఆనందాన్ని కలిగించే విషయమే.