గతంలో పురుషులు సెక్స్ కొరకు డిమాండ్ చేసేవారు. సెక్స్ అనేది పురుషుడి ప్రత్యేక హక్కుగా వుండేది. కాని నేడు మహిలలు పురుషులకంటే కూడా అధికంగా సెక్స్ కోరుతున్నారు. పురుషులు ప్రాధేయపడటాలు, మహిళలు తిరస్కరించటాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇపుడు సెక్స్ చర్యలకు మహిళలే రారాణులుగా తయారయ్యారు. మహిళలు సెక్స్ లో ఆదిపత్యం పొందటానికి దానిని పురుషులనుండి డిమాండ్ చేయటానికి గల కారణాలు పరిశీలిస్తే....
శారీరక ఆనందం - శారీరకంగా ఆనందాన్నిస్తుంది. సెక్స్ పరంగా ఏ రకమైన ఇతర ఆనందాలున్నప్పటికి ప్రతి ఒక్కరికి శారీరక ఆనందం ప్రధానం. సెక్స్ అనేది ప్రతి వారికి ప్రాధమిక అవసరం అయిపోయింది. పురుషులు తమ వాంఛను తృప్తి పరచలేకపోతున్నారనే ఫిర్యాదులు కూడా మహిళలనుండి వస్తున్నాయి.
పాజిటివ్ - సెక్స్ లో మహిళ పాజిటివ్ భావనలు పొందుతుంది. పురుషుడు ఆమె శరీరాన్ని ప్రశంసించినపుడు, ఆమె చురుకుగా పాల్గొంటూ ఆనందాన్ని పొందుతూ ఆనందాన్ని తనకు అందిస్తున్నపుడు పురుషుడు తప్పక అభినందించటంతో ఆమెలో అన్నీ పాజిటివ్ భావనలే. మరింత శక్తి సామర్ధ్యాలే.
సన్నిహితం - శారీరక సన్నిహితం ఆమెలో ఆక్సీటోసిన్ అనే లవ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. బంధాలు నిలబడాలంటే సెక్స్ సాన్నిహిత్యం కానే కావాలి. అధికంగా సెక్స్ చేసుకుంటున్నవారిలో విడాకులకు తావుండదు.
ఒత్తిడి - నెగిటివ్ భావనలను తరిమి వేసి ఒత్తిడినుండి మహిళను దూరం చేసి రిలాక్స్ చేస్తుంది. కారణం సెక్స్ కార్యంలో శ్వాస సంబంధిత వ్యాయామాలు జరిగి కొన్ని హార్మోన్లు విడుదలై మిమ్మల్ని ప్రశాంతంగా వుంచుతాయి.
వ్యాయామం - సెక్స్ 30 నిమిషాలు చేస్తే 85 కేలరీలు ఖర్చవుతుంది. ఈ కారణంగా కూడా అనేకమంది మహిళలు తమంత తాము యాక్టివ్ రోల్ తీసుకొని పురుషులపై ఆధిపత్యం చేస్తున్నారు. పురుషులు ఆనందించేస్తున్నారు. మహిళలు రెండో సెషన్ వేయటానికి కూడా వెనకాడటం లేదని తరచుగా వారు సంప్రదించే మానసిక వేత్తలు కూడా వెల్లడిస్తున్నారు.
సెక్స్ లో ఫాంటసీలు సాధారణమే...నేటి పురుషులు ఇంకా మహిళలు సెక్స్ డిమాండ్ చేయటమనే పరిస్ధితికి అలవాటు పడటంలోనే వున్నారని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.