•  

మీరో డిస్క్ జాకీ - ఆమె ఒక డిస్కో రాణి!

 

 
కొత్త సంవత్సర సరదాలకి రెస్టరెంట్లన్నీ బుక్ అయిపోయాయి. అయితే ఏంటి? ఆ సొమ్ముతో ఇంటి బాల్కనీలోనే సెట్టింగ్ వేయండి. సుగంధాల కేండిల్స్ వెలిగించండి వైన్ గ్లాసులను సందడి చేయించండి. అయితే, అనవసర డిష్ లేదా వంటకాల జోలికి పోయి సమయం పాడు చేసుకోకండి. కొద్దిపాటి మసాలాలు దట్టించిన ఒకటి రెండు ఆహారాలతో మత్తెక్కించే రెడ్ వైన్ మహా జోరుగా కధ నడిపిస్తుంది. ముద్దులు, కౌగిలింతలు ఒకరి కౌగిట్లో మరొకరు, చల్లని రాత్రిలో వెచ్చని శ్వాసలు. చిమ్మ చీకటిలో కాగడాల్లా వెలిగే శరీర అవయవాలు. అందం, ఆనందం మీ చెంతే వుంటే ఎంతో వ్యయం చేసుకుంటూ ఎక్కడకో పరుగులు పెట్టక్కర్లేదు.

ప్రియురాలి ఒడిలో సుఖంగా ఒదిగి రొమాంటిక్ గా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకండి.మరి ఇక ఖర్చుల సమస్యే లేదు కనుక, విలాసాల మీ బోటు ఎంతగానైనా విహరించనీయండి. ఎవరూ లేని మీ ప్రదేశం మీ డార్లింగ్ నుండి ఎన్నో బహుమతులు అందిస్తుంది. కనుక, మీ సృజనాత్మకత చూపి కొత్త సంవత్సర సందర్భాన్ని ఒక ప్రత్యేకం చేయండి. కొన్ని కేకులు, పేస్ట్రీలు, చాక్లెట్ లు తెప్పించండి. కస్టర్డ్ లేదా పుడ్డింగ్ వంటివి కూడా సైడ్ లో బాగుంటాయి. ఇద్దరికి వేడి కాఫీ నచ్చితే, కాఫీ మేకర్ సిద్ధం చేయండి.

బాత్ టబ్ వంటి వాటిలో రొమాన్స్ చేసేవారైతే, మరి బాత్ సూట్ లు, టవల్స్ మొదలైనవి రెడీ చేసుకోండి. వేడి నీటిలో రోజ్ వాటర్, టబ్ లో కొన్ని గులాబి రేకులు. అవసరమనుకుంటే కొన్ని కండోమ్ లు కూడా అక్కడే వుంచేయండి. రతిక్రీడలాచరించేటపుడు మీ భాగస్వామికి సుక్షిత సెక్స్ విధానాలపై క్లాసు పీకండి. ఆమె మిమ్మల్ని అభినందిస్తుంది. మరింత సహకరిస్తుంది. ఎంత విచ్చలవిడి శృంగారం చేసేయాలనుకున్నా, కొన్ని భాధ్యతాయుతంగా చేయటం అందరికి ఆనందాన్నిస్తుంది.English summary
Experiencing bliss in an intimate relationship does not always call for romantic voyages and need not cost a bomb. If you are not planning any holiday, you can very well usher in the New Year in a simple yet romantic way. And when the factor of money is avoided, your boat can sail wonderfully giving the exotic cruise ship a run for its money. As the joy of spending time with your partner without anyone around will let you reap in intangible dividends of companionship.
Story first published: Tuesday, December 27, 2011, 16:36 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more