•  

భార్యామణి వేడి ...బెడ్ రూమ్ కు బోణి!

Kamasutra1
 
ట్రిక్కులన్నీ నాకే తెలుసు! బెడ్ రూమ్ లో కట్టిపడేయడంలో నా తర్వాతే ఎవరైనా? అనుకుంటున్నారా? మరికొన్ని ట్రిక్స్ అందిస్తున్నాం పరిశీలించండి.

1) ఇంట్లో అండర్ వేర్ తో కళ్ళ ఎదుట తిరుగుతూంటే... మగడి టెంపరేచర్ పెరిగిందే! ఇక ఇద్దరికి సలపరింతలే. ఎప్పుడా? అని ఎదురు చూసే మగాడికి ఇది కూడా ఒక ఫోర్ ప్లే.
2. దగ్గరగా వచ్చి మెడమీద ఒక దీర్ఘ శ్వాస తీసి వదిలితే, పార్ట్నర్ కు దీనిని మించిన కదలిక మరోటి వుండదు. ఈ ట్రిక్ పాటించండి. ఇక మీ పార్ట్నర్ బెడ్ రూమ్ లోకి వెళ్ళాల్సిందే.
3) హాలీవుడ్ లెవెల్ లో........ఒక గోడకు ఆనుకొని లేదా మెట్లమీద, లేదా డోర్ వెనుక....ఇదే పని మీరు కూడా చేసేయండి. మీలోని ఎడ్రినాలిన్ ప్రవాహం పెంచండి. ఒక్క క్షణంలో చెప్పకుండానే...ఒక వేడి ఎంగిలి ముద్దు ఇచ్చేయండి. ఇక మీ పార్టనర్ కు నిలబడటం పరీక్షే.
4. మెరుపు లాంటి వేగం తీవ్రతలతో....అతనితో కలసి షవర్ కింద హాట్ సెషన్ చేసేయండి. లేదా అతను లేదా ఆమె బ్రేక్ ఫాస్ట్ చేస్తూవుంటే, రాత్రికి మీరు ఏం చేయబోతున్నారో దానిని చెవిలో చెప్పండి.
5. ఎంతో రుచిగల ఆహారాలను బెడ్ రూమ్ లోనే తినిపించండి.
6. సిగ్గు పడకండి...టి.వి.లో హాట్ సీన్ చూస్తే...అలా చేసేద్దామా అని చెవిలో గుసగుసలు వినిపించండి.
7. బయటి పార్కులకు, బీచ్ లకు వెళుతున్నారా? చీకటిమాటు సరసానికి వెంట ఒక బెడ్ షీట్ వేసుకెళ్ళండి. మరీ నేలమీద పడుకుంటే, పురుగులు, గడ్డి వంటివి ఇబ్బందిపెడతాయి. మరి పబ్లిక్ ఎవరైనా అటు వస్తే....వారికి సాకు చెప్పటానికి కారణం రెడీగా వుంచుకోండి.
8. బెడ్ రూమ్ లోనే అయితే....లైట్లు తీసి కటిక చీకటి చేయండి. టార్చ్ లైట్ ఫోకస్ లో అతను ఎక్కడ టచ్ చేయాలనేది చూపి ఆనందించండి. మెడతో మొదలెట్టి ఇక మీరు ఎక్కడ చూపాలనుకుంటే అక్కడ చూపి అన్వేషించమనండి.English summary
Turn off the lights and take out a little torch. Guide the glow to areas of your body that you want him to concentrate on. Start with your neck, ears, bellybutton - go wherever you want him or her to explore. Even if it's a nonsexual area like your back, pay attention to that area until you stop shining the flashlight on it.
Story first published: Tuesday, December 20, 2011, 12:56 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more