•  

మహిళలకు ఆనందాన్నిచ్చే అయిదు అంశాలు!

 
సాధారణంగా ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టాలు అయిష్టాలు వుంటాయి. మీరు కనుక మీ భాగస్వామి తో మంచి సంబంధాలు మెయెన్టెయిన్ చేయాలనుకుంటే కొన్ని చిట్కాలు పరిశీలించండి.

- ఒప్పుకోండి. ప్రతి ఒక్కరూ వారిని పొగడితే ఆనందపడతారు. మీకు కనుక ఒక యువతిని అభినందించటం తెలిస్తే, ఏ మాత్రం సందేహించకుండా

అభినందించేయండి. దానికిగాను సమయం సందర్భం వంటివి చూడకండి. చిన్నవిషయవైనా సరే...పొగిడేయండి.

- మహిళలకు మెమొరీ అధికం. మీ పొగడ్తలను వారు ఎంత బిజీలో వున్న మరచిపోరు.

- మీ భాగస్వామికి మీరు ఎన్నిసార్లు ఇంటిపని లో సహకరించారు? కొన్ని పనులు చేసిపెట్టండి. మీరు ఎంత బిజీ గా వున్నప్పటికి కొన్ని పనులు చేస్తే
ఎంతో ప్రయోజనం వుంటుంది.

- మీ మహిళను గతంలో ఎప్పుడు సర్ ప్రైజ్ చేశారు? ఎంతో వ్యయం చేసే డిన్నర్ లే అవసరంలేదు. చిన్నపాటి షాపింగ్ వంటి వాటికి కూడా మహిళలు
ఆనందిస్తారు.

- ఆమె మీకు ఎంత ప్రాధాన్యతగలదో తెలుపండి. ఆమె హృదయం కరిగిపోతుంది. పురుషులు చాలామంది ఈ విషయం మరచిపోతారు. అది మీకు
జరగకుండా చూసుకోండి.

- మిమ్మల్ని ఎవరైనా తీవ్రంగా దండిస్తే తప్ప, మీ మహిళను మీ మాజీ లేదా ఇతర మహిళతో పోల్చకండి. మహిళలు మరో మహిళతో పోలిస్తే ఎంతో
కోపిస్తారు. మీరు పోల్చే చర్యవలన మీకు ఏ మాత్రం లాభం కూడా వుండదనేది గ్రహించండి.

English summary
Unless you want to get beaten up, never ever make the mistake of comparing your woman to your ex. Women are very touchy when they get compared to other women, and making the cardinal sin of comparing your ex to her will not get you anywhere.
Story first published: Tuesday, December 20, 2011, 15:10 [IST]

Get Notifications from Telugu Indiansutras