•  

బెడ్ మూడ్... పాడుచేసే అంశాలు!

Things Which Can Turn Off Couples In Bed
 

రతి సుఖం జంటలకు ఎంతో తృప్తినిస్తుంది. రతి సమయంలో ఏమేం వుంటాయి? ముద్దులు, కౌగిలింతలు, బూతు జోకులు, ఇక చివరగా రతిక్రీడ దీనితో సెషన్ ముగిసినట్లే. అయితే, ఈ సమయంలో పురుషుడిని కొన్ని భంగం కలిగిస్తే, పురుషుడు మహిళ మూడ్ ని సహజంగానే చెడగొట్టేస్తాడు. కనుక బెడ్ రూమ్ లో వున్న నసమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

ఫోన్ - రతిక్రీడ సమయంలో ఫోన్ రాకుండా హుక్ ఆఫ్ చేయండి. సెల్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేయండి.
సంభాషణ - రసమయమైన డర్టీ అయితే పరవాలేదు. రతికి సంబంధించినది మరేదైనా మాట్లాడితే పురుషుడికైనా, స్త్రీకైనా మూడ్ పాడవుతుంది. కనుక మాటలు జాగ్రత్త వహించండి.
లైట్లు - లైట్లు వుంటే మహిళలు సంభోగ సమయంలో ఇష్టపడరు. ఆమె తిరస్కరించకముందే లైట్లు తీసేయండి. ఎంత చీకటైతే వారు అంత క్రూరంగా సంభోగిస్తారు.
బయటి ఆలోచనలలోకి జారిపోకండి - పార్టనర్ ని ముందు పెట్టుకొని ఎక్కడో ఆలోచిస్తూ వుంటే, ఆమెకు మూడ్ మారిపోతుంది. మీకు సరి లేకుంటే, ముందస్తుగా ఆమెకు తెలుపండి. వాస్తవానికి చక్కగా ఆచరించే రతిక్రీడ మీకుగల ఒత్తిడినంతా తీసివేస్తుంది.

రతి సమయంలో ఈ జాగ్రత్తలు పడకపోతే, పురుషుడైనా, స్త్రీ అయినా మూడ్ మారి రతిలో విఫలం కావలసిందే.

English summary
Absent mind can spoil the mood completely and can be a big turn off. During the lovemaking session, you have to go with the flow instead of thinking about something else. If you are not in a mood, tell your partner politely and explain the reason.
Story first published: Wednesday, December 14, 2011, 17:22 [IST]

Get Notifications from Telugu Indiansutras