•  

పార్టనర్ని మస్తుగా మజా చేయాలంటే?

Smell Good, Eat Right, Sizzle in Bed
 

మంచి దుస్తులు, మంచి తిండి, పక్కలో పేలుడు - ఇవే ఆరోగ్యకర జీవితానికి సరైన అంశాలు. ఏది చేయాలనుకుంటున్నారో అది సమర్ధవంతంగా చేసేయండి. ఎక్కడ చూసినా సెక్స్ భావనలే...మీడియాలోనా, సినిమాలలోనా చివరకు మన డ్రాయింగ్ రూమ్ లో సైతం సెక్స్ పర అంశాలే విచ్చలవిడిగా కనపడుతున్నాయి. నిపుణులు మానవుల అవసరాలలో శృంగారాన్ని మొదటి స్ధానంలో పెట్టారు. కనుక సెక్స్ కూడా మీ ఆహారం లేదా నీరు, విసర్జన వంటి అవసరాలతో సమానమైందే. అది లేకుంటే ఇక ఆరోజు మీ మూడ్ అవుట్!

పక్క తడిపేయండి - అంటే దానర్ధం మీ సెక్స్ చర్యలే కాదు. జీవితంలో రొమాన్స్ అనేది ఒక హయిగా వుండే ప్రయాణంలా చేసుకోండి. అదే సమయంలో మీరు దీర్ఘంగా చేసే రొమాన్స్ మీ భాగస్వామికి పనిష్ మెంట్ కాకుండా చూడండి. మహిళకు రతిక్రీడలో రెండో సారికి సైతం సామర్ధ్యం వుంటుంది. కాని పురుషుడు మొదటి సారికే ఫ్లాట్ అయిపోతాడు.

పార్టనర్ ని మస్తుగా మజా చేయాలంటే...ఈ చిట్కాలు చూడండి.
కండలు తిరిగిన శరీరాన్ని పెంచండి - నిస్సందేహంగా వర్కవుట్ అవుతుంది. రతిక్రీడ మొదలు పెట్టకముందే మీ పార్టనర్ కండల్ని చూసి 'వావ్" అనేస్తుంది. ఆమెలో ఫైర్ మండుతుంది.
ఫిట్ గా వుండండి - లావుగా సామాన్య శరీరంతో వున్నవారికంటే కూడా కండలు తిరిగి ఫిట్ గా వున్నవారు తమ పార్టనర్ కు ఆనందపుటంచులు చూపించేస్తారు.
ఒత్తిడి వదిలేయండి - రతిక్రీడ సమయానికి ఎన్ని ఒత్తిడులున్నప్పటికి వాటిని మరచిపొండి. రతిక్రీడే ధ్యేయంగా ఆనందించండి.
సరైన ఆహారం తినండి - అదరగొట్టే రొమాన్స్ చేయాలంటే రెచ్చగొట్టే ఆహారాలు అవసరం. ఉల్లి, గార్లిక్, అరటిపండు మొదలైన వాటిని తినండి.
సువాసన వెదజల్లండి - మీ శరీరం సువాసనలు వెదజల్లితే పార్టనర్ ఇక మిమ్మల్ని వదలరు.
మంచి దుస్తులు ధరించండి - మనం ఏది చూస్తామో దానినే నమ్ముతాం. కనుక నెయిల్ పాలిష్ నుండి లిప్ స్టిక్ వరకు టిప్ టాప్ గా వుండండి. పురుషులైతే కాలి షూస్ నుండి మెడలో టై వరకు ఆకర్షణ పాటించాలి.
ప్రయోగాత్మకంగా వుండండి - రొటీన్ కు భిన్నంగా మీ పార్టనర్ కనుక కనీ వినీ ఎరగని కోర్కె కోరితే, ఆచరించేయండి. ఇక సంబంధాలు పొమ్మన్నా పోవు.

మహిళ శరీరమంతా నున్నగా వెంట్రుకలు లేకుండా, మంచి సువాసనలతో, చక్కని దుస్తులతో, సన్నగా నాజూకుగా ఎలా వుంటుందో, తన పార్టనర్ సైతం అదేవిధంగా చక్కగా షేవ్ చేసుకొని మంచి శారీరక వాసనలతో కండలు తిరిగిన శరీరంతో తనకోసం వేసుకున్న మంచి దుస్తులతో, తన మగాడు తన వద్దకు రావాలని అనుకుంటుంది.

English summary
So, while your demure Indian girl may never tell you this directly, do consider that just as you may like to see your woman hairless, smelling good, dressed well and fat free, your woman may also like to see you clean shaven, hairless, smelling good, well dressed, with a great body and dressed up just for her! What say, girls?
Story first published: Thursday, December 15, 2011, 16:38 [IST]

Get Notifications from Telugu Indiansutras