•  

అందాలు ఆరబోస్తే... !

Romantic
 
సెక్స్ చేయటమనేది ఎపుడూ నాలుగు గోడల మధ్యే జరిగితే వెరైటీగా వుండదంటారు విషయ నిపుణులు. బెడ్ రూమ్ లో ఎవరికీ కనపడకుండా రతిక్రీడలాడటం సాంప్రదాయంగా వున్నదే. అయితే, రతిక్రీడలు బయటకూడా చేయగలిగినపుడు లోపలే ఎందుకు చేయాలి? మెత్తనైన గార్డెన్ లాన్...అంతకంటే మెత్తగాను, వెచ్చగాను వుండే ప్రియురాలి శరీరం. ఇక మీలోని మృగరాజు రంకె వేయాల్సిందే! ఈ ఆలోచన వస్తేనే, ఎటువంటి వారైనా ఉరకలేయాల్సిందే.

ఇంటిలోపల నాలుగు గోడల మధ్యా సెక్స్ చేసేకంటే, బయట చేయటం మరింత ఆనందాన్నివ్వటమేకాక, మరిన్ని శారీరక, మానసిక ప్రయోజనాలు కూడా కలుగుతాయంటున్నారు నిపుణులు. సూర్యకిరణాలు శరీరంపై పడుతూంటే శరీరంలో కలిగే అలసటకు చిమ్మే స్వేదం మరింత ఆరోగ్యకరమని కారణంకూడా చెపుతున్నారు. ప్రకృతికి ఎంతటి వైరాగ్యాన్నైనా సరే పారదోలే ప్రత్యేక స్వభావం వుంది. అన్ని డిప్రెషన్లు దూరమైపోతాయి. వసంతకాలం, చలికాలం వంటివి అవుట్ డోర్ రతిక్రీడలకు సరైన సమయాలు. మీ అనుబంధాలను గట్టిపడేయాలంటే అవుట్ డోర్ సెక్స్ సమర్ధవంతంగా పనిచేస్తుంది. బయట నగ్నంగా నిలబడటం మీలో అట్టడుగునవున్న ఉత్సాహాలను ఉరకలేయిస్తుంది. పైగా ఒక సాహస కార్యంగా కూడా భావిస్తారు. మరి మీ పార్టనర్ ఒప్పుకోకపోతే....నో రిగ్రెట్స్ చల్లని పిల్ల గాలిలో హస్తమైధునం చేసుకొని వ్యత్యాసాన్ని గమనించండి. చల్లని సహజమైన గాలి, సూర్య కిరణాలు, భూమి అన్నీ కలసి మీకు స్వర్గాన్ని చూపుతాయి.
English summary
Cooking together and eating, talking out all your romance, trying some sort of sexual experiments like in positions, ways etc... can make an outdoor sex much more delicious. With outdoor sex, the entire world can become your bedroom, providing endless opportunities for enriched excitement and enhanced pleasure. It can be tender and soft or wild and animalistic.
Story first published: Monday, December 26, 2011, 17:45 [IST]

Get Notifications from Telugu Indiansutras