ఆరోగ్యకరమైన రతిక్రీడలు ఏ వయసువారికైనా ఆనందాన్నిస్తాయనేది అందరికి తెలిసిందే. కాని అందరికి తెలియంది....క్రమం తప్పకుండా రతిక్రీడ చేస్తూ వుంటే ఈ చర్యలు మీ జీవితానికి అదనంగా 8 సంవత్సరాలు పెంచుతాయట. రెగ్యులర్ రతిక్రీడ శరీరంలో హార్మోన్ల స్ధాయిని పెంచుతుంది, గుండె ఆరోగ్యం, బ్రెయిన్ పవర్, నరాల వ్యవస్ద, రోగ నిరోధక వ్యవస్ధలు అభివృద్ధి చెందుతాయి. కనుక నిస్సందేహంగా మీ యవ్వనమంతా ఆరోగ్యకర రతిక్రీడలలో ఆనందించేయండి. ఇక రతిలో చేసే లైంగిక చర్యలు ఎంతెంత వయసును అధికం చేస్తాయో పరిశీలిద్దాం.
భావప్రాప్తి పొందితే - అదనంగా జీవితకాలం 8 సంవత్సరాలు పెంచుకోండి. సెక్స్ క్రీడలో టాప్ గా చేసి స్కలనం చేసుకుంటే...దాని పవర్ మీకు నిద్రకు వేసే వేలియం టాబ్లెట్ తో సమానంగా వుంటుంది. అది ఒత్తిడి, పోగొట్టి రిలాక్స్ చేస్తుంది. అంతేకాదు శరీరంలోని రోగనిరోధక వ్యవస్ధను 20 శాతం పెంచుతుంది. సింగల్ లేదా అక్రమ సంబంధంగా వున్న వారికంటే సంతోషంగా వుండే వివాహిత జంటలు దీర్ఘకాలం జీవిస్తున్నట్లు స్టడీస్ చెపుతున్నాయి. వారానికి రెండు సార్లు సంభోగిస్తే మహిళలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం 30 శాతం తగ్గుతుందట. కనుక మీ శక్తినంతా సంభోగంలో పెట్టుబడి పెట్టండి.
అధిక సమయం కౌగిలింతలకు గాను - జీవితకాలం అదనంగా 7 సంవత్సరాలు. గట్టి కౌగిలింతలో బంధాన్ని పెంచే హార్మోన్ 'ఆక్సీటోసిన్" రిలీజ్ అవుతుంది. ఇది మీ జీవిత కాలాన్ని పెంచుతుంది. దీని కారణంగా మొండి వ్యాధులు, డిప్రెషన్ వంటివి రావు. అయితే, ఈ హార్మోన్ పాజిటివ్ భావాలతో బేబీలను, పెంపుడు జంతువులను కౌగలించుకున్నా రాదు. ఈ హార్మోన్ అధికంగా రిలీజ్ కావాలంటే మీరు అమితంగా ప్రేమించే భాగస్వామితో మాత్రమే గట్టిగా కౌగిలింతలు చేసి ఆనందించాలి. కోరికలతో శారీరక మర్దన, మెల్లగా శరీరాన్ని టచ్ చేయడం వంటివి కూడా సహకరిస్తాయి.
భీభత్స రతి - జీవితకాలం అదనంగా 10 సంవత్సరాలు. మీరు రతిలో సరైన మూడ్ లోకి వస్తేనేగాని బ్రెయిన్ లోని నాలుగు రసాయనాలు డోపామైన్, ఎసిటీల్ కోలైన్, గాబా, సెరోటోనిన్ అనేవి యాక్టివేట్ కావు. ఈ రసాయనాలను యాక్టివేట్ చేయాలంటే, మీరు మంచి మూడ్ లోకి దిగాలంటే, తులసి, బ్లాక్ పెప్పర్, ఛిల్లీస్, వాము, గార్లిక్, అల్లం, పసుపు వంటి ఔషధ మూలికలు తినాలి. తులసి, పెప్పర్ మింట్ లలో ఎసిటీల్ కోలైన్, గాబా ఆల్కహాల్ లోను లేదా రెడ్ వైన్ లోను, సెరోటోనిన్ టర్కీ, అరటిపండ్లు, చాక్లెట్లలోను దొరుకుతాయి.