
మరి ఒకసారి అవుట్ డోర్ రతికి అలవాటు పడ్డారా? ఎన్ని వెరైటీలు....నేలపైనా, నీటిలోనా, చెట్టుపైనా, ఇసుక తిన్నెలుపైనా, కొండమీదా అవకాశం వుంటే.....కొండ మీదా కూడా ఆనందించేయవచ్చు. ఎన్నో భంగిమలు, ఎన్నో మెళకువలు ఆచరించేయవచ్చు. అయితే ప్లేస్ ఎంపికలో చాలా జాగ్రత్త పడాలి సుమా! లేదంటే సమస్యలే. బెడ్ రూమ్ లో కొద్దిసేపే చేయగలమనుకుంటే, అవుట్ డోర్ లో హద్దే లేదు. కొన్ని గంటలు లేదా రోజంతా కూడా ఆనందించేయవచ్చు. అవుట్ డోర్ లో పూర్తి విశ్వం మీ బెడ్ రూమ్, ఆనందించటానికి ఎన్నో అవకాశాలు. అది సున్నితమైన అలుపెరుగని రతి కావచ్చు. లేదా అడవిలో మృగరాజు చేసే భీభత్స రతి కావచ్చు. మరి త్వరలో ప్లాన్ చేసి ప్రియురాలిని మరింత ఆనందపెట్టండి.
మీరు మీ పార్టనర్ జరిపే రతిక్రీడలో నిశ్శబ్దం వుండాల్సిన అవసరం లేదు. పెద్ద ధ్వనులు చేయండి. జోకులేయండి, ఇష్టం వచ్చిన రీతిలో సంభాషణలు చేస్తూ మూడ్ వచ్చేందుకు మధ్య మధ్య రెచ్చిపోయి అరుపులు పెట్టండి. విభిన్నంగా చేసేందుకు ప్రయత్నించండి. దీని వెనుక గల ఐడియా సంకోచాలుపోయి మీలో ఆనందం తారా స్ధాయికి చేరటమేగా గుర్తించండి. సెక్స్ లో ఎంతో అణకువగా ప్రవర్తించేవారు తక్కువ స్ధాయి ఆనందాలు పొందుతారని రీసెర్చర్లు చెపుతారు. మీ ప్రవర్తనలో సరళత్వం ఆ సమయానికి పక్కన పెట్టండి. ఆ క్షణానికి లొంగిపొండి ఇక మీరు మీ డార్లింగ్ అత్యుత్తమ రతిక్రీడ ఆనందించేస్తారు.



Click it and Unblock the Notifications



