•  

చీకట్లో చిందు....పడకలో విందు!

Sexsatisfaction
 
మీరు మీ పార్టనర్ తో కొద్దిరోజులనుండి కలిసున్నారా లేక ఏళ్ళనుండి కలసి వున్నారా అనేది కాదు కాలవసింది. మీతో సెక్స్ నుండి అవతలి వారు కొత్తగా ఏం కోరుతున్నారనేది కావాలి. సెక్స్ తరగతి రూమ్ లో ఒక టీచరు, స్టూడెంట్ రోల్ మార్చుకుంటూండండి. స్టూడెంట్ వినాల్సిన అవసరం వుంది. ఈ చిట్కాలు గుర్తుంచుకొని తర్వాత కూడా ఆచరించాలి. వివిధ రోజులలో ఇద్దరూ మీ రోల్ మార్పు చేసుకోండి.

కోర్కె కలిగించే యువతి చేతినుండి ఘాటైన వంటకం తినేయండి. దాని ఘాటుకు మీ గుండె, రక్తపోటు కూడా మీరు సెక్స్ చేస్తున్నంత స్ధాయికి ఎదుగుతాయి. మసాలాలు దట్టించిన ఆహారంలో అధిక ఆనందాన్నిచ్చే ఎండార్ఫిన్లు కూడా రిలీజ్ అవుతూంటాయని పరిశోధనలు చెపుతున్నాయి. మిరియాలు, కేప్సికం వంటివి మీ నరాల వ్యవస్ధను ఉత్తేజితం చేస్తాయి.

సెక్స్ చేయటం రొటీన్ అయిపోతోందా? అవే భంగిమలు, అవే చర్యలు అన్నీ పాతవేనా? లైంగిక చర్యలు డల్ అయిపోయాయా? కొత్త విషయాలు ఆమెలో టచ్ చేయాల్సిన ప్రదేశాలెన్నోవున్నాయి. తొడలు, కాళ్లు మాత్రమే కాదు. కాని వాటినే పట్టించుకోము. కాని అవి చాలా సున్నిత ప్రదేశాలు. మహిళల మరో సున్నిత ప్రదేశం చేతివేళ్ళ కొనలు. వారి చేతిని తీసుకోండి. అరచేతులు రుద్దండి. వారి వేళ్ళను లాగండి. కొత్తగా ఇద్దరూ టచ్ చేసుకోడం ఆనందంగా వుంటుంది.

చెడు పనులు చెడ్డవారే కాదు. అపుడపుడూ మంచి వారు కూడా చేస్తారు. అవుట్ డోర్ లో బహిరంగంగా, మీ గార్డెన్, మీ బాల్కనీ, మొదలైన ఎవరూ లేని ప్రాంతాలలో మీ భాగస్వామితో రతిక్రీడలాచరించండి. ఇద్దరికి సౌకర్యంగా వుందోలేదో చూసుకోండి. అవసరమైన బ్లాంకెట్, పిల్లో వంటివి మరువకండి. బయటి ప్రదేశంలో సెక్స్ చేస్తే, మీ శరీరంలోని ఎడ్రినాలిన్ ఉప్పోంగి పొర్లుతుంది. సాధారణంగా ఎపుడూ చేసే దానికంటే కూడా అధిక మోతాదులో రతి చేసి ఆనందిస్తారు.

English summary
Sex is a hugely intimate act and requires a lot of trust. Considering this, it’s not surprising that many people feel uncomfortable about sex. If you don’t feel confident, don’t worry, there are a few things you can try. You could play a new sport. Sport players have healthier relationships with their body because they value its function, not its aesthetic value. You could also invest in some sexy lingerie that covers areas you feel uncomfortable with.
Story first published: Saturday, December 24, 2011, 15:54 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more