•  

ఎంత బాగా కాదు ...ఎంతసేపు చేశారు ?!

Kamasutra
 
రతిక్రీడ త్వరగా ఆచరించేస్తున్నారా? ఇంకా అధిక సమయం చేయాలనుంటోందా? అందుకు మీ జీవిత భాగస్వామి పరిస్ధితి సహకరించడం లేదా? ఈ రకమైన సమస్యలు రతిలో వస్తూనే వుంటాయి. రతి చేయాలననుకోవడం, త్వర త్వరగా ముగించేయటం ఆపై ఏం చేయాలో తెలియని పరిస్ధితి. రతి తర్వాత పురుషుడి పరిస్ధితి మరింత దయనీయంగా వుంటుంది. మరోమారు చేయాలంటే...అంగం వెంటనే సహకరించదు. తాత్కాలికంగా కోరిక తగ్గుతుంది. కాని పక్కలో వున్న మహిళ మరోమారు కోరే పరిస్ధితి వుంటుంది కాని, వెల్లడించలేదు.

ఈ పరిస్ధతిని అధిగమించడానికిగాను పురుషులు తమ ఫోర్ ప్లే సమయాన్ని పొడిగించాలి. వీలైనంతవరకు రతిపట్ల, తమ అంగం పట్ల ఆలోచనలు పెట్టకుండా, మహిళ శరీరాన్ని అన్వేషించాలి. ఆమె సుఖ స్ధానాలను స్పర్శించాలి. స్పర్శించటంలో ఆమె పొందే శారీరక మార్పులు చాలా కొద్ది పరిశీలనలో మీకు తెలుస్తూనే వుంటాయి. ఫోర్ ప్లే అధిక సమయం చేస్తే, ఇక మహిళ తనంత తానే ముందుకు వచ్చి మీకు అత్యధిక ఆనందాన్ని కలిగించే చర్యలు చేస్తుంది.

కన్ను కొడితే చాలు పురుషులకు మూడ్ వచ్చేస్తుంది. కాని మహిళలకు మూడ్ రావాలంటే, వారిలో కోరిక కలిగించాలంటే, ఆమెను శారీరకంగా ఎంతో టచ్ చేయాల్సివస్తుంది. మరి సుఖమైన సంభోగం అంటే, ఇద్దరు భాగస్వాములు ఒకే స్ధాయికి చేరేటంతవరకు రతినాచరించరాదు. ఒకేస్ధాయిలో స్త్రీ పురుషులు వున్నపుడే రతిక్రీడ ఆనందం గరిష్టంగా వుంటుంది. అందుకుగాను కనీసం రతికిముందు పది నుండి పదిహేను నిమిషాలు ఫోర్ ప్లే వుండి తీరాలని కూడా సెక్స్ నిపుణులు అంచనా వేసి తెలుపుతున్నారు. ఇక అసలు రతిలో మీరు చూపే సామర్ధ్యం మీ నిగ్రహ శక్తి, కండబలం, భాగస్వామి సహనం వంటివాటిపై కూడా ఆధారపడివుంటాయి. కనుక ఫోర్ ప్లే అనేది చాలా ప్రధానమైందిగా భావించి దానికి ప్రాముఖ్యతనిచ్చి భాగస్వామి పడే ఆనందంలో పాలు పంచుకోండి.

English summary
Foreplay in actual terms means stimulation, sexual and sensual. This is essential for an extended act of love. Lovemaking is more than just the act. There is an involvement of all the senses and they all work in co-ordination to take you to great heights of pleasure and passion.
Story first published: Saturday, December 24, 2011, 13:36 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more