•  

అద్భుత శృంగారాల ఆనందం...!

Ideas To Make A Man Horny!
 
పురుషుడు కంటికి దృశ్యం కనపడితే చాలు రెచ్చిపోతాడు. పురుషుడిని రెచ్చగొట్టటం చాలా తేలిక. వారి ఇష్టాలకు, అయిష్టాలకు, భ్రమలకు తగినట్లు అనేక మార్గాలున్నాయి. కనుక పురుషుడ్ని రెచ్చగొట్టే మార్గాలు కొన్ని పరిశీలించండి.

చూపులతో కైపు పుట్టించండి: పురుషులు కళ్ళతో అతిగా ఆనందిస్తారు. కనుక అతని ముందు ఒక డర్టీ డ్యాన్స్ చేయండి. వారికిష్టమైన సైగలు చేయండి.

బట్టలు ఒక్క టొక్కటిగా తీసేయండి: పురుషుడిని రెచ్చగొట్టాలంటే ఇది సాధారణంగా చేసే పని. ప్రభావం అధికంగా వుండాలంటే అతి నెమ్మదిగా చేయండి. స్ట్రిప్ టీజింగ్ తోపాటు కొద్దిపాటి డ్యాన్స్ వుంటే మరింత త్వరగా మూడ్ లోకి వచ్చేస్తాడు.

హావభావాలు: బ్యాక్ గ్రౌండ్ లో ఒక రొమాంటిక్ పాట వస్తూంటే మీ పెదాలను మీరే కొరుక్కుంటూ వుంటే ...మరింత కోరిక కలిగించాలంటే, ఒక లుంగీ కట్టుకుంటే...!

ప్రదర్శించండి: పురుషుడ్ని రేకెత్తించటానికి కొద్దిపాటి ప్రదర్శన చాలు. పొట్టి దుస్తుల్లో కాళ్ళు కనపడటం సాధారణంగా చేసే పని.

కవ్వించండి: రతిక్రీడ కావాలి, అదే సమయంలో బయట డిన్నర్ చేయాలి అని వుందా? డిన్నర్ నుండి వచ్చేటపుడే మీ పురుషుడిని ఆవేశపరచండి. అతడిని స్పర్శించండి. రతికిసిద్ధమయ్యేలా శరీరాంగాలు తాకండి.

అందాలు ఆరబోయండి: అంగాంగ ప్రదర్శనలు చేయండి. అతనికి దగ్గరవండి. కాని మిమ్మల్ని ముట్టనివ్వకండి. ఇక అతని సహనం నశించి మరింత రెచ్చిపోతే ఆనందించేయండి.

ఈ చిట్కాలు పాటించి మీ పురుషుడిని రెచ్చగొట్టి ఆనందం పొందండి.

English summary
Getting a man into a mood to make love is not a difficult task as men love to see visual stuffs and that alone can excite a man. There are many ways to excite a man as each individual has his own fantasies, likes and dislikes. But trying simple ideas to get a man horny is possible for a woman. So, here are ideas to make a man horny.
Story first published: Tuesday, November 1, 2011, 12:35 [IST]

Get Notifications from Telugu Indiansutras