•  

రొటీన్ సెక్స్ బోర్ కొడుతుందా.?, కొత్తగా ట్రై చేయండి!!

 How to Spice Up a Boring Sex Life
 
''రొటీన్ సెక్స్ తో మజా ఉండటం లేదా..?, పటిమ ఉన్నప్పటికి ఆ మాధుర్యాన్ని, సంతృప్తిని అనుభవించలేకపోతున్నారా..?, సెక్స్ అనుభవం నిత్యనూతనంగా ఉండాలంటే..?

సెక్స్ పటుత్వం పుష్కలంగా ఉన్పప్పటికి పలువురు మాత్రం భాగస్వామితో సెక్స్ అంటే బోర్ గా ఫీలవుతారు. అలకాకుండా మీ సెక్స్ అనుభవం ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉండాలంటే కొన్ని ట్రిక్స్ పాటించండి మరి.

మీరు ఆఫీసుకు లేక బయటకు వెళుతున్న సమయాల్లోనూ మీ అర్థాంగిని మీ ఆలోచనలతోనే గడిపేలా చేయాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. బయటకు వెళ్లేముందు ఆమె తొడపై చెయ్యి వెయ్యడం, చెవిలో సెక్సీ మాటలతో గుసగుసలాడటం, వారి మెడ భాగంలో ముద్దు పెట్టడం వంటి చర్యలు చేయడం వల్ల ఆ రోజంతా మీ జ్ఞాపకాలు వారిని వెంటాడుతూనే ఉంటాయి. దానితో ఆ మధుర స్మృతులతో ఆ తర్వాతి సెక్స్ అనుభవం ఉత్సాహంగా ఉంటుంది.

 పాత రోజులు గుర్తుకు తెచ్చుకోండి. మీరెన్ని సార్లు మీ భాగస్వామికి దీర్ఘ గాఢ చుంబనాన్ని అందించారో నెమరువేసుకోండి. తొలి రోజుల్లో మీ భాగాస్వామికి ఎంత సన్నిహితంగా మెలిగేవారో జ్ఞప్తికి తెచ్చుకోండి. తరచూ అలా ముద్దుల వర్షం కురిపించడం ద్వారా మీ భాగస్వామి మీకు చాలా దగ్గర కాగలరు. తరచూ మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. కొన్ని ప్రత్యేక సమయాల్లో మీ భాగస్వామిని పైకి ఎత్తుకుని ముద్దాడటం కూడా చేయండి. ఇలా చేస్తే సాన్నిహిత్యం పెరిగి, దాని ద్వారా సెక్స్ అనుభవంతో అది మరింత పరిపూర్ణం అవుతుంది.''

వయసు పై బడుతున్న దంపతులు తమ తొలి రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ శృంగార మాధుర్యాన్ని నిత్యనూతనంగా ఆస్వాదించటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.

English summary
Sex can be a powerful emotional experience and health-improving tool, and it’s certainly not only for the young. Sex matters throughout your life, and can actually take on an increased importance in your senior years. 
 
Story first published: Monday, November 28, 2011, 17:20 [IST]

Get Notifications from Telugu Indiansutras