•  

పెళ్ళి అయితే.....పలువిధాల ఆనందమే మరి!

Why Is Oral Pleasure 'The Best' Post Marriage?
 
వివాహమైన జంటలకు వివిధ రకాల స్వేచ్ఛ. పెళ్ళికి ముందు ఫోర్ ప్లేతో సరిపెట్టటం ఎంతో సేఫ్ అనుకుంటూ వుంటారు. కాని పెళ్ళి అయిన తర్వాత ఫోర్ ప్లే లో భాగంగా జంటలు నోటి ఆనందాన్ని అధికంగా కూడా పొందుతుంటారు. కారణం. కావలసినంత సమయం వారికుంటుంది. ఇక అన్నీ ప్రయోగాత్మకమే. భావ ప్రాప్తి పొందేటందుకు ఆనందాలు తారాస్ధాయికి చేరతాయి. పెళ్ళి తర్వాత జంటలకు ఇక ప్రెగ్నెన్సీ వచ్చినా బాధ లేదు. కనుక ఈ అంశంలోని భయాలు సైతం పోయి ఎంతో స్వేచ్ఛ వస్తుంది.

పెళ్ళి తర్వాత నోటి ఆనందం వలన ప్రయోజనాలు పరిశీలిస్తే-
చాలా సార్లు మహిళలు తమకు రతిక్రీడ పట్ల ఆసక్తి లేదంటారు. కారణాలు అనేకం వుంటాయి. పని ఒత్తిడి కావచ్చు. లేక శిశ్రాంతి అవసరమై కావచ్చు లేక రుతుక్రమ ప్రభావం మొదలైనవి కూడా కావచ్చు. కాని పురుషులు మాత్రం తరచుగా రతిక్రీడ వాంఛిస్తూనే వుంటారు. అటువంటపుడు నోటికి పని చెపితే స్త్రీ, పురుషుల సమస్యలు రెంటికీ పరిష్కారం లభించినట్లే. మరో పద్ధతిగా గుదరతికి పురుషులు అమితంగా ఇష్టపడతారు. పురుషులనెవరిని అడిగినా మహిళలు మొదట్లో గుదరతికి వ్యతిరేకించినప్పటికి అలవాటైతే చాలు అదే సౌకర్యంగా వుంటుందంటూ చెపుతున్నట్లు అంటారు.

మహిళలు నోటి ఆనందం పొందాలంటే పురుషులు వారికి కొన్ని మ్యాజిక్ లు చేయాల్సిందే. వారికిష్టమైన లోదుస్తులు బహుమతిగా ఇవ్వటమో లేక రాత్రులందు లేటైతే కాస్త వంటపని చేసిపెట్టటమో చేస్తే మహిళలు మెత్తబడి పురుషులకు కావలసిన రీతిలో దోవకు వచ్చేస్తారు. వివాహం తర్వాత ఫోర్ ప్లే ఎంతో మజాగా వుంటుంది. కారణం సమయం కావలసినంత. ఎటువంటి తొందరపాటుకు, తోట్రుపాటుకు అవకాశం లేదు. ఎంత సేపైనా సరే ఫోర్ ప్లే వంటిది ఇరువురూ అంగీకారంతో చేసుకోవచ్చు.

మరో సౌకర్యంగా బిడ్డలు వివాహమైన వెంటనే వద్దనుకునే వారికి ఫోర్ ప్లే మరింత సౌకర్యంగా వుంటుంది. వివాహమైన కొద్ది రోజుల తర్వాత జంటలు శారీరక చర్యలపై శ్రధ్ధ చూపరు. త్వరగా బోర్ కొట్టేసిందంటారు. కాని ఫోర్ ప్లే ద్వారా జరిగే నోటి ఆనందం ఏ వయసు వారైనప్పటికి వారిలోని కామాగ్ని ని రగులుస్తూనే వుంటుంది.

English summary
Married couple always lose interest in the physical act and get bored too quickly but oral pleasure which can happen through foreplay can keep the fire alive all their life, no matter however old they get. They can make love however long they want and nothing will disturb or worry them during the time.
Story first published: Friday, October 7, 2011, 10:44 [IST]

Get Notifications from Telugu Indiansutras