•  

కోరిక తీరింది...ఇక ఆపై ఏం చేయాలి?

What To Do After An Orgasm?
 
భీభత్సమైన రతిక్రియ జరిగింది. స్కలనమైపోయింది. ఇక ఆపై......ఏం చేయాలి? ఏం చేయాలనేది తెలియదు కదా! చదవండి.....ఆమెతో మరి కాసేపు సరస సల్లాపాలాడండి. స్కలనమైపోయినా సరే మీ రొమాంటిక్ మూడ్ ను మరి కాసేపు కొనసాగించండి రతి క్రీడ తర్వాత మహిళలు తమ పురుషులతో మాట్లాడాలని, వారిని కాసేపు అలరించాలని అనుకుంటారు. కాని పురుషులు మాత్రం ఆ పని అయితే చాలు నిద్రకుపక్రమిస్తారు. అందుకే...దిగువన కొన్ని చిట్కాలిస్తున్నాం పరిశీలించండి....

అక్కడితో ఆపవద్దు....క్లైమాక్స్ చేరిపోయారా..? పడకలో వున్న భాగస్వామిని పక్కకు జరిపేయకండి. జననాంగాలు శుభ్రం చేసుకోండి. మరోమారు ఆలింగనాలు చేయండి. స్కలనమైన వెంటనే లేచిపోతే మిమ్మల్ని ఆమె స్వార్ధపరుడనుకుంటుంది. అధిక సమయం ఆమెతో గడిపి ఆమెను గౌరవించండి.

ముద్దులాడండి....రతి చర్య ముగిసిన వెంటనే అలసిపోయారు. సహజమే కాని ఆమె మంచిగా భావించేలాగా ప్రవర్తించండి. మరో రతిక్రీడకు కూడా ఆమె సిద్ధమనేట్లు చేయండి. అర్జంట్ గా డ్యూటీకి వెళ్ళిపోవాలా? కనీసం బుగ్గపై ఒక కిస్ కొట్టి అయినా సరే వెళ్ళండి.

సంభాషించండి....జరిగిన కార్యక్రమం పై మాట్లాడండి. కొత్తరక రతులు చర్చించుకోండి. ఆమె ఏం మళ్ళీ రతికి దిగండి...అది కూడా ఇరువురకు ఇష్టమైతేనే. ఆమెను అలరించటం ద్వారా మూడ్ తెప్పించండి. ఫోర్ ప్లే చేయండి. దీని ద్వారా మరో మారు రతిక్రీడకు సిద్ధం చేయవచ్చు.

కలసి స్నానం చేయండి...రతిక్రీడ పూర్తయిందా? కలసి స్నానం చేయండి. కలసి స్నానం చేస్తే, ఒకరంటే మరొకరు ఎంతో అనుబంధం కలిగి వుంటారు.

వినోదించండి...ఇద్దరు కలిసి టివి చూడండి లేదా మ్యూజిక్ వినండి లేదా డ్యాన్స్ చూడండి. టివిలో మత్తెక్కించే సీన్లు రతితర్వాత ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయి. రతి తర్వాత ఆహ్లాదాన్నిచ్చే ద్రాక్ష గుత్తులు లేదా స్ట్రాబెర్రీలు కలసి తినండి.

కలసి నిద్రించండి...ఇరువురూ ఫ్రీ గా వుంటే కలసి చిన్నపాటి నిద్ర పొండి. కౌగిళ్ళు బిగించి నిద్ర చేయండి. ఇది ఇరువురికి హాయినివ్వటమే కాక మంచి భావనలను కలిగిస్తుంది.

కనుక, రతిక్రీడ పూర్తయితే, బోర్ కొట్టేట్టు వెంటనే పడి నిద్రపోకుండా పై చిట్కాలు ఆచరించి ఆమె మెప్పు పొందండి.

English summary
Had a mind blowing orgasm and don't know what to do after that? Well, the answer is simple. E with her and try to keep the romantic mood even after making love. Women want to talk and cuddle their partners after making love but men feel sleepy after the tiring session. This is why, here are tips o things to do after an orgasm.
Story first published: Tuesday, October 11, 2011, 11:15 [IST]

Get Notifications from Telugu Indiansutras