•  

‘సెక్సీ భామల’ను మరవటం కష్టం..?

Men takes long time to forget Beautiful Women
 
ఆకర్షణీయంగా దుస్తులు ధరించి, శృంగార సానుకూలతో కూడిన సంకేతాలను వ్యక్తం చేస్తూ వయ్యూరంగా నడిచి వెళ్లే ఒంపుసొంపుల భామలను పురుషులు అంత సలువుగా మర్చిపోలేరని ఓ అధ్యయనం తేల్చింది.

అధ్యయన కర్తలు నిర్వహించిన పరిశోధనలో భాగంగా రకరకాల మహిళల నిలువు ఫోటోలను, ఎంపిక చేసిన పురుషులకు చూపించారట. ఈ ఫోటోలలో శృంగారపరమైన సంకేతాలనిస్తూ, కవ్వింపు ధోరణితో ఫోజులిచ్చిన మహిళ ఫోటోల పట్ల పురుషులు అత్యుత్సాహం ప్రదర్శించిటంతో పాటు పదే పదే చూడటాన్ని పరిశోధకులు గుర్తించారు.

ప్రతికూల, సానుకూల అనుభవాలు రూపొందడానికి కేవలం భాగస్వాములను ఉద్వేగాలను గుర్తు పెట్టుకునే లక్షణమే కాకుండా ఇతర కారణాలు కూడా పనిచేస్తాయని వీరు నిరూపించారు.

English summary
Men takes long time to forget Beautiful Women a British survey says..
Story first published: Monday, October 31, 2011, 16:10 [IST]

Get Notifications from Telugu Indiansutras