•  

సంతృప్తి పరచండిలా..?

women satisfaction
 
"ఎగసిపడే లావాను అదుపుచేయడం ఎంత కష్టమో.. కామ వాంఛ అధికంగా ఉన్న 'స్త్రీ'ని సంతృప్తి పరచడం అంతే కష్టమైన పని. శృంగారం కోసం పిచ్చిగా పరితపించే ఆడవారిని మెప్పించటమన్నది మగాడికి అంత తేలికైన పని కాదు".

మగాడు అందించే ఐదు అంత కన్నా ఎక్కువ నిమిషాల సుఖం మహిళలకు నామ మాత్రంగానే ఉంటుంది. రతి కోసం అతిగా తాపత్రయపడే మహిళ తీటను తీర్చేందుకు మగాడు ఆమె సెక్సీ భాగాలను ఎంచుకోవాలని శృంగార నిపుణులు చెబుతున్నారు.ఆమెలోని సెక్సీ భాగాలు ఏమిటా.. అని సందేహం రావచ్చు.., తొలత ఆమె కలువరేఖల్లాంటి కళ్లని మెత్తటి చేతులతో స్పృశిస్తూ పరవశింప చేయాలి. తరువాత ఆమె పెదాల దగ్గరకు వచ్చి నోటికి పని చెప్పాలి, పెదాలను ముద్దాడుతూ మరో లోకానికి తీసుకెళ్లాలి . ఇక మూడోది ఆమె నాజూకైన స్తన భాగాలను మెత్తగా ఒత్తుతూ, వాంఛను కాస్తంత అదుపులోకి తేవచ్చు.

ఈ ప్రక్రియ ద్వారా ఆమెను రంజిప చేసి  నాభి, తొడ, పిరదు, వీపు వంటి భాగాలను నాలికతో, చేతులతో స్పృశిస్తూ  రతి కార్యాన్ని  మొదలుపెట్టాలి. ఇప్పుడు మగాడు చేసే పని  5 నిమిషాలైనా, పది నిమిషాలైనా ఆమె సంతృప్తి పడుతుంది.

English summary
while most women enjoy sex very much, getting a woman to the stage of wanting to have sex works differently than it does for men. And that’s what we’re going to explore here.
Story first published: Sunday, October 16, 2011, 14:15 [IST]

Get Notifications from Telugu Indiansutras