•  

బోర్ కొట్టే భార్య....ల్యాప్ టాప్ భర్తా?!

4 Ways To Please A Man In Bed
 
భర్తకు మీ రొమాన్స్ బోర్ కొట్టేసిందా? పడకపై కూర్చుని మీరు అక్కడే వున్నామీ వైపు చూడకుండా పుస్తకాలు చదవటం, టివి రిమోటు నొక్కడం లేక ల్యాప్టాప్ చూడటం చేస్తున్నాడా? అంటే....మిమ్మల్ని బెడ్ లో సుఖపెట్టటానికి మీరు అతడిని ఆకర్షించలేకపోతున్నారు. బహుశ, మీరు వేసుకునే డ్రెస్ లేదా మీరు స్పందించే తీరు, గతంలోని మధుర క్షణాల గుర్తింపు ఇవన్నీ మారాయా? మీరు అతడి మూడ్ మార్చేయండి, సరిదిద్దండి. అతడిని సంతోష పెట్టండి. మీ జీవితంలో రొమాన్స్ అధికం చేసే చిట్కాలు కొన్ని ఇస్తున్నాం చదవండి....ఆచరించండి. ఆనందించండి.

నేటి రోజుల్లో, మహిళలు అధిక భాగం... సమయం కుటుంబానికే కేటాయిస్తున్నారు. ఒక్క పది సెకండ్ల ఉద్రేకం కొరకు ఏం చేయాలిలే అని అశ్రధ్ధ చేసి ఆకర్షణ పోగొట్టుకుంటున్నారు. పురుషులు తరచుగా ప్రత్యామ్నాయ మార్గాలకు అన్వేషిస్తారు. దీనికి కారణం....? కాని ఇవి సంబంధాలను పూర్తిగా తెంచేటంతవరకు కూడా తెస్తున్నాయి. ఒక స్త్రీగా పురుషుడిని ఎలా ఆనందపెట్టాలి? అతడిని తన నియంత్రణలో ఎలా వుంచుకోవాలి.....చూడండి.

పురుషుడిని పడకలో సుఖపెట్టాలంటే 4 మార్గాలు-

1. శృంగార సంభాషణలు - ఏ జంటనైనా అడగండి...వీటిని డర్టీ టాక్ గా కొట్టిపారేస్తారు. జంటలకు శృంగార సంభాషణ మంచి మూడ్ ఇస్తుంది. పాడే పాటలు లేదా వినే పాటలు కనుక రెచ్చగొట్టేవిగా వుంటే...పురుషులు మూడ్ లోకి వచ్చేస్తారు. ఇక మీరు కొద్దిపాటి బాడీ మూవ్ మెంట్స్ ప్రదర్శిస్తే చాలు, చేతిలోని ల్యాప్టాప్ పక్కన పెట్టేస్తాడు.

2. అతని శరీరాన్ని తగలండి....మీ ముని వేళ్ళతో అతని శరీరాన్ని స్పర్శించండి (ప్రత్యేకించి ప్రయివేటు భాగాలు). పురుషుడిని సంతోష పెట్టాలంటే, శారీరకంగా కొంత అల్లరి చేయటం బెడ్ లో అవసరమే మరి. దట్టమైన రంగులేసుకున్న గోళ్లు కల వేళ్ళు తాకిన కొద్ది ఐస్ క్రీమ్ కరిగినట్లు కరగాల్సిందే. ఇక కొద్ది సెకండ్లలో గేమ్ మొదలవుతుంది.

3. చర్య - ప్రతి చర్య: పురుషుడు ఆనంద పడితే మీ పని అయిపోలేదు...ప్రతి యాక్షన్...రియాక్షన్ కోరుతుంది. కనుక మీరు అతనికి తగినట్లు బెడ్ డ్రామాలో మూలగండి, లేదా పాడండి. యాక్షన్, రియాక్షన్ లు ప్రధానం అవే మంచి ఆనందకరమైన క్లైమాక్స్ చేరుస్తాయి.

4. క్లైమాక్స్ - యస్. ఒక మహిళగా మీరు యింకా మీ పురుషుడిని సంతోష పెట్టలేదు. అతనికి మూడ్ వచ్చేట్లు చేసిన తర్వాత మీరు మూడ్ తెచ్చుకోవాలి. సీరియస్ అవండి. తృప్తి పడాలంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ ఇరువురికి భావప్రాప్తి రావాల్సిందే....రతిక్రీడ కొనసాగాల్సిందే. ఇవన్నీ ఏదో పండుగనాటి కాంబో ఆఫర్లు, స్పెషల్ ఢమాకాలుగా అపుడపుడూ కాకుండా ఒకరితో మరి ఒకరు సన్నిహితత్వం, అవగాహన పెంచుకోటానికై తరచుగా జరిగిపోవాలి.

English summary
Climax – Yes, as a woman you haven't yet pleased your man. After, you set the mood, you need to get into mood, make it more serious and sensuous than funny. Satisfying means a man and women need to reach orgasm and thus continue with a safe intercourse, all these shouldn't be special combo or festive dhamaka offer but should happen more and more to develop a better physical intimacy.
Story first published: Saturday, October 1, 2011, 11:49 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more