1. పెళ్ళైన వారికంటే సింగల్ గా వుండే పురుషులే రతిలో ఎక్కువ సుఖాన్ననుభవిస్తారనుకుంటారు. కాని ఇది నిజంకాదు. చేయబడిన అధ్యయనాల మేరకు వివాహమైన పురుషులు ప్రేమించే భార్య లేని సింగిల్ పురుషులకంటే ఎంతో అధికంగా, స్వేచ్ఛగా రతిక్రీడలో వ్యవహరిస్తారు.
2. కొంతమంది మహిళలు, పురుషులు సెక్స్ లేకుండా ఒక్క రాత్రి కూడా గడపలేరని ఫిర్యాదు చేస్తారు. పురుషులు తమ భాగస్వామిగురించి ఎల్లపుడూ సెక్స్ పరంగానే భాగస్వామితో కలసి వుండాలని ఆలోచిస్తారు. ఇది ఆరోగ్యకరమైన ఆలోచనకాదు. శారీరకంగా ఎల్లపుడూ వుండే సంబంధాలు వారి జీవిత కలయికకే హాని చేస్తాయనేది కూడా వారు గ్రహించాలి.
3. జననాంగాలగురించి పురుషుల అభిప్రాయాలు ఎలా వుంటాయంటే...వారి కాళ్ళు పొడవుగా వుంటే జననాంగం పొడవుగా వుంటుందని భావిస్తారు. ఇది ఎంతమాత్రం నిజం కాదు. నిజం కాదని నిర్వహించిన అధ్యయనాలలో కూడా తేలింది. సుమారు 3000 మంది పురుషులను అధ్యయనం చేస్తే, వారి కాళ్ళకు, జననాంగాల పొడవుకు ఎట్టి సంబంధం లేదని కూడా తేలింది.
4. పురుషులు వీర్యంలో కేలరీల శక్తి వుంటుందని మంచి విలువలు కల పోషక పదార్ధాలుంటాయని, తమ భాగస్వాములు తమ వీర్యాన్ని నోటితో తాగినా మంచిదేనని భావిస్తారు. పురుషుల వీర్యంలో బరువును పెంచే కేలరీలు వుండవని కనుక దానిని తాగినా మహిళలు బరువెక్కరని రీసెర్చిలో తేలింది. అయితే వీర్యంలో వుండేవి....విటమిన్ సి, నీరు, కొన్ని పోషకాలు, కాల్షియం, మెగ్నీషియం అతి తక్కువగాను వుంటాయి.