•  

రొమాన్స్ తెలియని భార్యతో ఇబ్బందా?

How To Seduce Your Unromantic Wife?
 
మీ భార్యకు బొత్తిగా సరసం తెలీదా? కొద్దిపాటి సరసానికే క్రోధం చూపుతోందా? అటువంటి భార్యలను ఏ రకంగా దోవకు తేవచ్చో, మీ రొమాంటిక్ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని మరోమారు ఎలా భర్తీ చేసుకోవచ్చో కింది చిట్కాలతో గమనిద్దాం! భార్యతో గడపాలనుకుంటున్న మధుర క్షణాలకు ఒకవైపు పిల్లలు లేదా మరో వైపు అత్తమామలు లేదా బావ మరుదులు అడ్డుపడే అవకాశముంది. దీనిని అధిగమించి భార్యతో చక్కటి రొమాన్స్ సాగించేయాలంటే......పిల్లలను ఒక రోజంతా బయటకు తీసుకు వెళ్ళమని మీ స్నేహితులను లేదా బంధువులను కోరండి. లేదంటే మీ అత్తమామలే వారిని తీసుకుని బయటకు వెళ్ళే ఏర్పాటు చేయండి. ఇక భార్య మూడ్ ని బట్టి అందుకనువైన వాతావరణాన్ని కల్పించండి.

నులి వెచ్చని వేడినీటి స్నానం, ఆపైన ఆకర్షణీయమైన ఒక లుంగీ కట్టేస్తే.....మీ భార్యకు మీ మనసేంటో వెంటనే తెలిసిపోతుంది. అటు బాత్ రూమ్ లోను, ఇటు పడక గది లోను సువాసనలు వెదజల్లే కేండిల్స్ లేదా ఇతర సువాసనా ద్రవ్యాలు పెట్టెయ్యండి. ఇక ఆ ప్రత్యేకతలకు మీ భార్య......రొమాన్స్ చేసేయటానికి అనుమతినిచ్చినట్లే. భర్తలు కూడా వారి భార్యల దగ్గర బట్టలూడదీసే స్ట్రిపింగ్ పనులు చేయవచ్చు. వారు కూర్చున్న మంచం లేదా మేట్రస్ వారి ప్రదర్శనకు ఒక స్టేజ్ కాగా వేడెక్కించే దృశ్యాలు చూపుతూ అదరగొట్టే మ్యూజిక్ పెట్టేయండి. భార్యను పడేసుకోవాలంటే మంచి మార్గమల్లా ఆమెను మీవైపు లాగి డ్యాన్స్ చేయించటమే.

భార్యను రొమాన్స్ కై వలలో వేసుకోవాలంటే డ్యాన్స్ అనుకూలం. ఆమెను గట్టిగా పట్టుకోడం - కొద్దిపాటి ఫోర్ ప్లే చేసేయడం... ఇంత జరిగిన తర్వాత, ఇక ఆమె తర్వాతి సీనుకు మారాల్సిందే! మీరు పధకం ప్రకారం పెట్టిన వీనులవిందైన సంగీతం ఆమె మైండ్ ను రిలాక్స్ చేస్తుంది. మీరు కోరిన రోజు వచ్చేస్తుంది. సహజంగా సంతోషాన్ని అధికం చేసే చాక్ లెట్లు, డ్రై నట్స్, లేదా స్వీట్స్ మొదలైనవి తగిన శక్తినిచ్చి ఆమె 'ఓ కే' అనేసేలా దోహదపడతాయి. భార్యను అందుకు ఒప్పించేటపుడు సూటిగా ఆమె కళ్ళలోకే చూడండి. నవ్వవద్దు. సీను పలచబడిపోతుంది. ఆ కళ్ళలోంచి మీ భావాలు ఆమెకు తెలియాలి. ఈ అవకాశం జారిందంటే ఇక ఎప్పటికి మధురక్షణాలు చేయి జారిపోతాయని ఆమె భయపడాలి.

బంధాలు గట్టిపడాలంటే, వివాహ జీవితంలో అపుడపుడూ రొమాన్స్ చేసుకోవాల్సిందే. రోజూ చేసే పనులు బహుశ మీ భార్యకు బోర్ అనిపించవచ్చు. కామోద్రేకంతో కాలుతున్న మీ మైండ్ భాగాన్ని వెలికితీయండి. భార్యకు దానిని చూపి ఆమె వద్దనేటందుకు ధైర్యం లేనంతగా మీరే చేసేయండి.English summary
You can get rid of your kids (if any) by asking your relatives or friends to take them out. Your in-laws can accompany them too. Plan to seduce wife by getting yourself fresh and setting the right ambiance according to mood. Spicing up romance in marriage is very important for relationship to emotionally bond strong.
Story first published: Monday, September 12, 2011, 12:53 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more