•  

పడక గది దూకుడు,,, విజయవంతమవ్వాలంటే.....!

Seduce Unromantic Husband In Bed
 
పడక గది దూకుడు పాత పడిందా? మీ భర్త ఇపుడు అసలు సరసాలాడటం లేదా? జీవితంలో ఉత్సాహం నశించిందా? అతడిని తప్పుపట్టకండి భార్యగా మీరు అతనిలో దాగి వున్న కోర్కెలకు జీవం పోయాలి. అందుకుగాను మీరేం చేయాలో చూడండి.

భార్యా భర్తల శృంగారంలో సరసాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అంతేకాదు అవి మీ బంధాన్ని గట్టిపడేస్తాయి. నిశ్శబ్ద సంసారం నుండి ముందుగా బయటకు రావలసింది, తమ ప్రేమను భాగస్వామికి అందించాల్సింది మహిళలే. సిగ్గుపడి, భర్తే ముందుకు రావాలనుకుంటే, అతనే ప్రేమానురాగాలను వ్యక్తం చేయాలంటే.... అది ఎపుడూ జరగని పని కాగలదు.

పురుషులు మహిళలు కోపగించుకోవాలని, రౌద్రావతారం ఎత్తాలని కోరుకుంటూ వుంటారు. ప్రత్యేకించి పడకగదిలో ....వారికవసరమైన ముమైత్ ఖాన్ లేదా మలైకా అరోరా అవతారం ఎత్తాలనుకుంటారు. అవసరాన్ని బట్టి, కోపంతో రగిలే మహిళలను చూసి ఆనందపడటానికి పురుషులు ఇష్టపడుతూంటారు. కనుక రోమాన్స్ లోపించిన బుద్ధావతార భర్తలను పడక గదిలో ఎలా కార్నర్ చేసేయాలో, దోవకు తీసుకు రావాలో చూద్దాం!

భర్తలను బెడ్ లో పడేసేటందుకు భార్యలకు చిట్కాలి......

1. పడకగది కెళ్ళే ముందు స్నానం చేసే అలవాటుందా? బోర్ కొడుతూ డైలీ వేసే నైట్ గౌన్ వేయకండి. ఇది చాలు భర్తను లొంగదీయటానికి. మీరు చేయాలనుకున్న పనికి, భర్తలు కోరుకునే మీ అందాలు పుష్కలంగా కనపడే చక్కటి లేసులు గల లంగా కొని వేసుకోండి.

2. మలైకా ఆరోరా, కత్రినా కైఫ్, షకీరా, బ్రిట్నీ స్పియర్ వంటి నటీమణులు వేడెక్కించిన దృశ్యాలుకు బెడ్ రూమ్ లో చోటివ్వండి. డిమ్ లైట్ లో మీరు చేసే చేష్టలు మీ భాగస్వామి చూసి ఆనందిస్తాడు.

3. మీరు డ్యాన్సింగ్ టైప్ కాదా మరో పడేసే తేలికైన పనిగా....బెడ్ పై నిద్రపోయేటపుడు గుడ్డలు మరచిపోండి. ఇక అతడిని ఒక్క సారి ముట్టుకుంటే చాలు బెడ్ అదిరినట్లే!

4. లేదంటే....మీ శరీరాన్ని లిక్విడ్ చాక్లెట్, ఐస్క్రీమ్ లేదా పండ్ల రసాలతో నింపేయండి. ఇక మీ భర్త కళ్ళు తిప్పుకోడం కష్టమే మరి. లేదా బెడ్ లో బికిని వేసుకుని పడుకుంటే ఇక శరీర అందాలను ఆస్వాదించకుండా వుండలేడు.

5. పై చిట్కాలన్నీ వదిలేసి మరింత సాంప్రదాయంగా భర్తను లొంగదీయాలనుకుంటున్నారా....పడకను గులాబి రేకులతో అలంకరించండి లేదా జంతువుల ప్రింట్ వున్న బెడ్ షీట్లను పడకపై పరచి మీ భర్తను స్వాగతించండి.

English summary
Decorating your body with liquid chocolate, ice cream or fruits like a “desi” way would make it difficult for your husband to turn his eyes off you. Wearing a bikini in bed is not a bad idea as it is easy for your husband to get to have a look at your inner beauty.
Story first published: Saturday, September 24, 2011, 12:53 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more