ఈ పరిస్ధితుల్లో ఒక యువతి ప్యూరిటీని ఎలా పరిశీలించాలి? మొట్టమొదటిసారి అంగ ప్రవేశం చేస్తే కన్నెపొర వుంటే కొద్దిపాటి రక్తం చిమ్ముతుంది. మరి ఆ యువతి ఒక క్రీడా కారిణి అయితే కన్నెపొర నిలబడి వుండే అవకాశాలు లేనట్లే. సాధారణంగా క్రీడాకారిణులకు కన్నపొర వుండదు. వారు కాళ్ళను, శరీరాన్ని వివిధ రకాలుగా సాగతీస్తారు కనుక కన్నెపొర చినిగిపోతుంది.
మరో అంశంగా, కన్యత్వానికి చిహ్నంగా స్తనాలను పరిశీలించవచ్చు. కన్యలకుగల స్తనాలు గుండ్రంగా వుండి గట్టిగాను, తెల్లని యువతులకు పింక్ కలర్ కలిగిన చనుమొనలతో వుంటాయి. నల్లగావున్న యువతులకు చనుమొనలు నలుపు లేదా బ్రౌన్ రంగు కలిగివుంటాయి.
సాధారణంగా రతిక్రీడలో పురుషుడు తన యువతి రహస్యాంగాన్ని వేలితో నొక్కివేయటానికి ప్రయత్నిస్తాడు. ఆమెకుగల కన్నెపొర టైట్ గా వుంటే అది ఆ ఒత్తిడికి చినిగే అవకాశం వుంది. కన్నెపొర చినిగితే కొద్దిపాటి రక్తం చిమ్ముతుంది. కాని కొద్దిమంది యువతులకు మాత్రమే సన్నపాటి పొర వుండి అది చినిగినా రక్తనాళాలు సన్నగా వున్న కారణంగా అతి తక్కువ రక్తం కనపడకుండా వస్తుంది. దీని కారణంగా యువకులు తమ యువతి కన్యత్వంతో వుందా? అని కూడా సందేహ పడతారు.
అయితే, మొదటి అంగప్రవేశంలోనే యువతి తన కన్నెపొర చినిగిన బాధకు అరవటం లేదా ఏడ్వటం కూడా చేస్తుంది. ఈ స్ధితి యువతి అంతవరకు వేరెవరితోను రతి సంబంధం కలిగి లేదనటానికి నిదర్శనంగా వుంటుంది. మొదటి అంగప్రవేశంలో యువతి స్పందించకపోతే, చిరిగిన కన్నెపొరకు కారణం స్వయం మైధునం అని కూడా భావించవచ్చు. లేదా ఒక్కొక్కపుడు మొదటి అంగప్రవేశంలో కన్నెపొర చిరగలేదంటే దానికి కారణం పురుషుడి అంగం చిన్నదైనా అయి వుండాలి లేదంటే, ఆమె యోనిలో లోతుగా ప్రవేశించక పోయి అయినా వుండాలి.
ఆమె నడక తీరు, రతిక్రీడకు ముందు ఆమె స్పందించిన తీరు లేదా ఆమె మైండ్ లో వుండే భయాలు, వీటితో ఆమె కన్నెత్వాన్ని నిర్ధారించలేము. కనుక రక్తం రాకుంటే లేదా కన్నెపొర చిరగకుంటే మీ యువతిని సందేహపడకండి. కన్నెత్వ నిదర్శనానికి చిహ్నాలు ఇచ్చారు కాని అవి అందరి యువతులకు వర్తిస్తాయని చెపటానికి ఎంతమాత్రం వీలులేదని గ్రహించండి.